Begin typing your search above and press return to search.
షాడో కంపెనీ నల్లధనం అలా వైట్ లోకి
By: Tupaki Desk | 24 Sept 2019 1:39 PM ISTమెరిసేదంతా బంగారం కాదు.. తళతళలాడేవన్నీ వజ్ర వైడూర్యాలు కావు. పొట్ట విప్పి చూసినప్పుడే కొన్ని అసలు నిజాలు బయటకు తెలుస్తాయి. పైగా రంగుల ప్రపంచంలో కంటికి కనపడ్డదంతా నిజం కాదు. అంతా మాయ… మన కళ్లు మనల్నే అప్పుడప్పుడు మాయలో పడేస్తుంటాయ్…! అంతగా కర్కశ కఠోర నిజాలు దాగి ఉంటాయి.
ఏదో భారీ సినిమా రిలీజ్ చేస్తోంది అంటే నిజమే కాబోలు అనుకుంటే పప్పు(తప్పు)లో అడుగేసినట్టే. ఆ వెనక నగ్నసత్యాలెన్నో ఉంటాయి మరి. ఆ గుట్టు ఏమిటో సామన్యుడు కనిపెట్టేది కాదు. వాటిని కొందరు కార్పొరెట్ గురువులు మాత్రమే లోతుగా అధ్యయనం చేసి విశ్లేషిస్తుంటారు. ఇటీవల కేవలం భారీ చిత్రాలు మాత్రమే రిలీజ్ చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్న ఓ విదేశీ కంపెనీపైనా ఇలాంటి సందేహాలే మొదలయ్యాయి. ఓవర్సీస్ జయింట్ గా పరిచయమై అంతే స్పీడ్ తో దూసుకుపోతున్న కంపెనీపై ఇప్పుడు అదే డౌట్ రైజ్ అయ్యింది.
ఇప్పటికే ఓ అగ్ర హీరో సినిమాని సదరు సంస్థ ఓవర్సీస్ లో రిలీజ్ చేసింది. అలాగే ప్రస్తుతం వేరొక అగ్ర హీరో సినిమాని ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తోంది. మునుముందు అగ్ర హీరోల సినిమాలన్నిటినీ ఇదే సంస్థ రిలీజ్ చేయనుంది. దీంతో రకరకాల సందేహాలు మొదలయ్యాయి. అసలేంటి దీనివెనక సిసలైన కథ. తెరవెనక ఏం జరుగుతోంది? అంటూ ఆరాలు తీస్తున్నారు. సినిమాల పేరుతో నల్ల ధనాన్ని అలా వైట్ చేస్తున్నారా? ఆ వెనక బడాబాబులెందరు? అంటూ ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. మరి కూపీల బ్యాచ్ అసలు నిజాలు కనిపెడతారేమో చూడాలి.