Begin typing your search above and press return to search.
డ్రెస్ కోడ్ ఫాలోఅవుతున్న టాలీవుడ్
By: Tupaki Desk | 6 Dec 2016 4:51 AM GMTపార్టీలు.. ఫంక్షన్స్ అంటే డ్రెస్ కోడ్ కామనే. ఈ మధ్య థీమ్ పార్టీస్ పెట్టుకోని మరీ సేమ్ టూ సేమ్ డ్రెస్ లు వేసుకోని ఒకేలా రెడీ అయిపోయి సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలామంది. అందరూ ఒకే కలర్ డ్రెస్ లో.. ఒకే గెటప్ లో కనిపిస్తూ సెలబ్రేట్ చేసుకుంటుంటే అదో తృప్తి. అయితే ఇప్పుడు ఈ డ్రెస్ కోడ్ పార్టీస్ దాటేసి టాలీవుడ్ ఈవెంట్స్ ని కూడా టచ్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మధ్య మన సినిమా ఫంక్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఈ విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది.
ఆడియో ఫంక్షన్స్... మూవీ ప్రమోషన్స్ ఇలా సినిమాకి సంబంధించి ఈవెంట్ ఏదైనా హీరో- హీరోయిన్స్ దగ్గర్నుంచి ఆ మూవీకి సంబంధించిన మిగిలిన కాస్ట్ అండ్ క్రూ వరకు అందరూ ఒకే కలర్ డ్రెస్ లేదా మూవీలో తమ కేరెక్టర్ రిప్రజెంట్ చేసేలా డ్రెసెస్ వేసుకుంటున్నారు. టాలీవుడ్లో రాజమౌళి సినిమా ఈవెంట్స్ అన్నింటిలో ఈ డ్రెస్ కోడ్ కనిపిస్తోంది. మగధీర - ఈగ - బాహుబలి అంటూ ప్రతీ మూవీకి ఈ ట్రెండ్ కంటిన్యూ చేశాడు జక్కన్న. పీవీపీ బ్యానర్ కూడా ఇదే కాన్సెప్ట్ ను ఫాలో అవుతుంది. వర్ణ నుంచి బ్రహ్మోత్సవం వరకు జనాల్లోకి సినిమా రిజిస్టర్ కావడానికి ఇదే పద్దతి అనుసరించింది.
ఇప్పుడు లేటెస్ట్ గా అప్పట్లో ఒకడుండే వాడు ఆడియో ఈవెంట్లో కూడా సేమ్ టూ సేమ్ సీన్ కనిపించింది. హీరో నారా రోహిత్ దగ్గర్నుంచి మిగిలిన యూనిట్ మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ లో అదరగొట్టేశారు. జెంట్స్ అంతా బ్లాక్ షర్ట్స్ లో దర్శనమిస్తే.. హీరోయిన్ బ్లాక్ టాప్ లో కనువిందు చేస్తోంది. ఎవరికి నచ్చినట్టు వాళ్లు వస్తే కలరింగ్ ఎలా ఉండేదో కానీ బ్లాక్ థీమ్ మాత్రం సూపర్ గా వర్కౌటైంది. బహుశా ఫ్లాష్ బ్యాక్ రిలెటేడ్ మూవీ కాబట్టి బ్లాక్ కాన్సెప్ట్ ఫాలో అయ్యారేమో.. బట్ ఐడియా మాత్రం అదుర్స్ అంటున్నారు చూసినవాళ్లు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/