Begin typing your search above and press return to search.
పూనకాలు తెప్పించిన రాక్ స్టార్
By: Tupaki Desk | 14 Jan 2023 1:30 AM GMTదర్శకుడి బాబీ కెరియర్ లో ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేసాడు. అందులో మొదటి సినిమాకి తమన్ మ్యూజిక్ అందించారు. తరువాత చేసిన సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, వాల్తేర్ వీరయ్య సినిమాలకి మాత్రం దేవిశ్రీప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నాడు. ఇక ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు మ్యూజికల్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం.
సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఫ్యాన్స్ ని విజిల్స్ వేయిస్తుంది. హైవోల్టేజ్ గా సాగే ఈ పవర్ ఫుల్ బ్యాగ్ సీన్ కి దేవిశ్రీప్రసాద్ కూడా అదిరిపోయే ఎలివేషన్ తో సాంగ్ కి అందించి ఫ్యాన్స్ కి జోష్ అందించాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈ సాంగ్, ఇంటర్వెల్ బ్యాగ్ మాత్రం ఇప్పటికి సెన్సేషన్ అని చెప్పాలి. అలాంటి హైవోల్టేజ్ సాంగ్ తో పూనకాలు తెప్పించాడు. ఈ సినిమాకి ఇంటర్వెల్ సీన్ హైలైట్ అని చెప్పాలి.
ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమాతోనే ప్రేక్షకులకి పూనకాలు తెప్పించే సాంగ్ ని అందించారు. తరువాత బాబి, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లోనే జై లవకుశ సినిమా వచ్చింది. ఈ మూవీలో కూడా రావణ క్యారెక్టర్ ని పరిచయం చేసే సన్నివేశాన్ని ఇంటర్వెల్ బ్యాంగ్ గా పెట్టారు. ఈ బ్యాంగ్ సన్నివేశంలో రావణ అంటూ కీర్తించే సాంగ్ కూడా ఫ్యాన్స్ కె కాకుండా కామన్ ఆడియన్స్ కి కూడా పూనకాలు తెప్పిస్తుంది. జై లవకుశ సినిమా సూపర్ సక్సెస్ కావడంలో ఈ సాంగ్ కూడా చాలా కీలకంగా మారింది. అలాగే రావణ పాత్రలో ఎన్టీఆర్ విశ్వరూపం ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ సన్నివేశంలో కనిపిస్తుంది.
ఇలా రెండో సారి కూడా దేవిశ్రీప్రసాద్, బాబి ప్రేక్షకులకి పూనకాలు తెప్పించడంలో సూపర్ హిట్ అయ్యారు. ఇక వాల్తేర్ వీరయ్య సినిమాతో మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో భారీ హైప్ క్రియేట్ చేసే విధంగా అలాగే హై వోల్టేజ్ లో ఆడియన్స్ కి గూస్ బాంబ్స్ వచ్చే విధంగా యాక్షన్ ఎలిమెంట్ తో పాటు మెగాస్టార్ చిరంజీవిని పవర్ ఫుల్ గా రిప్రజెంట్ చేస్తూ సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ కూడా ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది. థియేటర్స్ లో అయితే ఈ ఇంటర్వెల్ సాంగ్ కి ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ ఉండటం విశేషం. ఇలా మూడో సారి కూడా ప్రేక్షకులని ఇంటర్వెల్ బ్యాంగ్ సాంగ్స్ తో ఎంతెర్తైన్ చేయడంలో దర్శకుడు బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సూపర్ సక్సెస్ అయ్యారనే మాట ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.