Begin typing your search above and press return to search.
క్లోజప్ లో ఈషా హాట్ షో.. కుర్రాళ్లలో కాక!
By: Tupaki Desk | 3 July 2022 5:12 AM GMTహాట్ బ్యూటీ ఈషా గుప్తా టెంప్టింగ్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం హాట్ ఫోటోలతో కుర్రాళ్ల గుండెల్ల గుబులు పుట్టించడం అమ్మడికి కొత్తేం కాదు. సెగలు రేపడానికి సమయం...సందర్భం అంటూ ఏదీ ఉండదు. ఇన్ స్టాలో అప్ లోడ్ అవ్వాలంటే? హాట్ బాణం వదలనిదే నిద్రపోదు. మోడలింగ్ నుంచి నటిగా పరిచయం అయ్యే వరకూ ఒకే రకమైన దూకుడు ప్రదర్శించింది. స్టిల్ అదే వార్ కొనసాగిస్తోంది.
టూపీస్.. బికినీ.. అర్థనగ్న- నగ్న ఫోజులు..పొట్టి స్కర్స్ట్ లో ఇలా అన్నివేళలా ఈషా హాట్ టాపిక్. సగం బట్టల్లేకుండా.. నేక్డ్ గా.. న్యూడ్ గా క్యామ్ కి ఫోజులివ్వడం సొగసరికి కొత్తేమీ కాదు. ఇన్ స్టాలో ఈషా ఇలా కాకుండా పద్దతిగా చీరకట్టుకుని దర్వనమిస్తే హాట్ టాపిక్ అనాలి గానీ..ఇలా అందాలు ఆరబోస్తూ ఆకర్షిస్తే కొత్తేమి ఉంది అనడం చాలా సహజం.
తాజాగా అమ్మడు మరోసారి బీచ్ దుస్తుల్లో చెల రేగిపోయింది. బీచ్ ఇసుకులో బ్లాక్ కలర్ టూపీస్ ధరించి తళుక్కున మెరిసింది. ఇందులో ఈషా ఎద అందాలు యువతలో అగ్గిరాజేస్తున్నాయి. కొన్ని క్లోజప్ షాట్స్ సైతం ప్రత్యేకంగా షేర్ చేయడంతో ఈషా ఇన్ టెన్షన్ ఏంటన్నది? అద్దం పడుతుంది. యువత టార్గెట్ గానే వాటిని షేర్ చేసినట్లు కనిపిస్తుంది.
ప్రస్తుతం ఆఫోటోలు నెట్టింట జోరుగా వైరల్ అవుతున్నాయి. అభిమానుల హాట్ కామెంట్లు అంతే ఆసక్తికరంగా ఉన్నాయి. ఇలా ఈషా గ్లామర్ పరంగా గ్లామర్ ఎలివేషన్ పరంగా తాను చేయగల్గినంత చేస్తున్నా? అమ్మడికి మాత్రం సరైన అవకాశాలు రాలేదని చెప్పాలి. బాలీవుడ్ లో `జిన్నత్ -2` తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అటు పై కొన్ని సినిమాల్లో నటిగా..ఐటం భామగా..స్పెషల్ పాత్రల్లో నటించినా అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు.
ఇప్పటికీ చేతిలో అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కానీ అవి పేరు తీసుకొచ్చే స్థాయిలో కనిపించలేదు. ఇక తెలుగులోనూ ఇప్పటికే అదృష్టాన్ని పరీక్షించుకుంది. `వీడెవ్వడు`..`వినయ విధేయ రామ` చిత్రాల్లో నటించిన తర్వాత మళ్లీ జాడే కరువైంది. మరో తెలుగు దర్శక-నిర్మాత ఈషా వైపు చూసింది ఎక్కడా లేదు. మరి ఇన్ స్టాలో ఇంతగా శ్రమిస్తుందో? ఇప్పటికైనా శ్రమని గుర్తించి ప్రోత్సహించడానికి ఎవరైనా ముందుకొస్తారేమో చూడాలి.