Begin typing your search above and press return to search.
ఈషాపై ఒపీనియన్ మార్చుకోవాల్సిందే
By: Tupaki Desk | 30 May 2018 8:41 AM GMTయాక్టింగ్ టాలెంట్ ఉన్నవాళ్ల కంటే గ్లామర్ కంటెంట్ ఉన్న అమ్మాయిలకే ఇండస్ట్రీలో డిమాండెక్కువ. టాప్ పొజిషన్ లో చేరే హీరోయిన్లలో గ్లామర్ డాల్సే ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్లలో ముందున్న పూజా హెగ్డే మొదట్లో ట్రెడిషనల్ లుక్స్ లోనే ఉండే పాత్రలే చేసింది. దువ్వాడ జగన్నాథమ్ లో బికినీ కనిపించడం ఆమెలోని గ్లామర్ యాంగిల్ ఏమిటో ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆ తర్వాత పూజా హెగ్డే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
టాలీవుడ్ ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న అచ్చ తెలుగమ్మాయి ఈషా రెబ్బా కూడా పూజా బాటలోనే నడవాలని ఫిక్సయినట్టు కనిపిస్తోంది. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనే ఈషా నటిస్తూ వచ్చింది. ఎప్పుడూ గ్లామర్ రోల్స్ జోలికి పోలేదు. అలాంటిది ఈమధ్య సోషల్ మీడియాలో ఈషా పోస్టు చేస్తున్న ఫొటోలు చూసిన వారికి షాక్ తగులుతోంది. రాత్రి వేళ స్విమ్మింగ్ సూట్ లో ఈతకొడుతూ తీసుకున్న ఫొటోలను చూసి ఈమె ఈషాయేనే ఆశ్చర్య పోవాల్సి వస్తోంది.
ఈషాలో ఈ రేంజిలో గ్లామర్ కంటెంట్ ఉందని ఇండస్ట్రీ ఇంతవరకు గుర్తించలేదు. అడపాదడపాగా తప్ప పెద్దగా ఛాన్సులు రాకపోవడంతో తనలో ఓ హాట్ హీరోయిన్ ఉందని ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డట్టుంది. ఈషా స్విమ్ సూట్ ఫొటోలు చూశాక తెలుగమ్మాయి ట్రెడిషనల్ గా తప్ప గ్లామర్ రోల్స్ చేయడానికి ఇష్టపడరని ఇండస్ట్రీలో ఉన్న ఒపీనియన్ మార్చుకోవాల్సిందే.