Begin typing your search above and press return to search.
బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఈ తెలుగమ్మాయి ముందు దిగదుడుపే
By: Tupaki Desk | 18 Sep 2022 12:30 AM GMTలైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీకి పరిచయం అయిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా హీరోయిన్ గా సక్సెస్ దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ హీరోలకు జోడీగా నటించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసినా కూడా ఈ అమ్మడి యొక్క కల నెరవేరడం లేదు పాపం.
స్టార్ హీరోయిన్ గా సినిమాలతో పేరు దక్కించుకోలేక పోయింది. కానీ ఈ అమ్మడు తన అందాల ఫోటో షూట్స్ తో ఈ అమ్మడి ముందు బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా దిగదుడుపే అన్నట్లుగా కామెంట్స్ ను దక్కించుకుంది. టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసేందుకు ఈ అమ్మడు చేస్తున్న ప్రయత్నాలు మెల్ల మెల్లగా వర్కౌట్ అవుతున్నట్లుగా అనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఒక తమిళ సినిమా లో నటించేందుకు సైన్ చేసిన ఈ అమ్మడు అతి త్వరలోనే అక్కడి ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతుంది. ఈ లోపు ఇలాంటి అందాల విందు ఫోటోలతో అక్కడి వారిని ఇక్కడి వారిని మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ పోటోలు చూస్తున్న ఆమె అభిమానులు ఈమె తెలుగు అమ్మాయి అవ్వడమే పాపం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఈ ఫోటోల్లో క్లీవేజ్ షో చేయడంతో పాటు థైస్ ని ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన ఈ ఫోటోలు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం ఈమె యొక్క అందం ముందు చిన్న బోవడం ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈషా తెలుగు రాష్ట్రంలో కాకుండా కేరళ లేదా ఉత్తరాదిన జన్మించి ఉంటే తెలుగు లో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకునేది అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అర్హత ఉన్నా అవకాశాలు ఇవ్వడం లేదు అనేందుకు ఈషా రెబ్బ ప్రత్యక్ష ఉదాహరణ అనడంలో సందేహం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.