Begin typing your search above and press return to search.
ఎక్కడికిపోతావు చిన్నవాడా.. ఎకౌంట్ ఫ్రీజ్?
By: Tupaki Desk | 29 Dec 2016 12:17 PM GMTప్రధాన మంత్రి నరేంద్ర పెద్ద నోట్లను రద్దు చేయడంతో.. అసలు ఎవరిదగ్గరైనా నోట్లు ఉన్నా కూడా వాటిని బ్యాంకుల్లో జమ చేయడానికి చాలా రూల్సే ఉండటంతో.. చాలా బిజినెస్ లు ఇబ్బందులు పడిన మాట వాస్తవమే. కాని డీమానిటైజేషన్ లో కూడా జనాల దగ్గర క్యాష్ లేకపోయినా కూడా.. హిట్టు కొట్టేసి పండగ చేసుకున్నాడు హీరో నిఖిల్. ''ఎక్కడికిపోతావు చిన్నవాడా'' సినిమా అంత పెద్ద హిట్టయిందంటే.. మరి ప్రేక్షకులు క్యాష్ క్రంచ్ లెక్క చేయకుండా విపరీతంగా చూసేశారనే చెప్పాలి.
అయితే ఈ సినిమా తాలూకు రాబడి అంతా ఒకటే అకౌంట్లోకి జమ వేసిన ప్రొడ్యూస్ పివి రావు తాలూకు అఫీషియల్ బ్యాంక్ అకౌంట్ ను ఇప్పుడు ఇన్ కం ట్యాక్స్ వర్గాలు ఫ్రీజ్ చేశాయంటూ ఫిలిం నగర్లో రూమర్లు వినిపిస్తున్నాయి. గతంలో కూడా కొన్ని సినిమాల నిర్మాతలపై ఐటి తమ స్కానర్ ఓపెన్ చేసిందనే టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. లెక్కలు చెప్పేంతవరకు ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటున్నారు ఐటి అధికారులు. ఎకౌంట్స్ అన్నీ ప్రాపర్ గా చూపించి ఎప్రూవల్ తీసుకుంటే.. అప్పుడు అకౌంట్లను డీ ఫ్రీజ్ చేస్తారట.
ప్రస్తుతం ఈ సినిమా నిర్మాత ఈ విషయాలపై స్పందించలేదు కాని.. ఆడిటింగ్ ఫైళ్ళు.. టోటల్ లెక్కలు.. సరిగ్గా లేకపోతే ఇకనుండి ఏ సినిమా ప్రొడ్యూసర్ కు అయినా కూడా తిప్పలు తప్పవు అంటున్నారు అధికారులు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/