Begin typing your search above and press return to search.

బులుగు ప్యాంటీలో బేబి ర‌త్తాలు!

By:  Tupaki Desk   |   3 Sep 2018 5:15 PM GMT
బులుగు ప్యాంటీలో బేబి ర‌త్తాలు!
X
డ‌బుర‌త్నానీ క్యాలెండ‌ర్‌ కి ఉన్న ప్ర‌త్యేక‌త‌ గురించి విడిగా చెప్పాల్సిన ప‌నేలేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ క్యాలెండ‌ర్ గాళ్స్‌ కి ఉండే క్రేజు వేరు. ర‌త్నానీ ఫ్యామిలీ కేలెండ‌ర్ ఫోటోగ్ర‌ఫీలో స్పెష‌లిస్టులుగా వెలిగిపోతున్నారు. ప్ర‌తియేటా జ‌న‌వ‌రిలో కొత్త క్యాలెండ‌ర్ల‌ను రిలీజ్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ క‌థానాయిక ఎల్లీ అవ్‌ రామ్‌ పై డ‌బు ర‌త్నానీ ఫోటోషూట్ వేడి పెంచుతోంది.

బులుగు జిలుగు ఫ్యాంటీలో ర‌త్తాలు లెక్క క‌నిపిస్తోంది. ఎల్లీ ఇచ్చిన ఈ ఫోజు కుర్ర‌కారు కంటిపై కునుకుప‌ట్ట‌నివ్వ‌దంటే న‌మ్మండి. ఎల్లీ ఎంత సింపుల్‌ గా క‌నిపిస్తోందో అంత‌కుమించి హాట్‌ గానూ క‌నిపిస్తోంది. టాప్‌ లో బ్లాక్ క‌ల‌ర్ స్కిన్ టైట్‌ డిజైన‌ర్ వేర్ బులుగు ప్యాంటీకి పెయిర్‌ గా అద్భుత‌మైన ఎలివేష‌న్‌ ని ఇచ్చింది. ఎల్లీ అవ్‌ రామ్‌ ని ఇలా చూస్తే ప్రియుడు హార్ధిక్ పాండే స్పెల్ బౌండ్ అయిపోవ‌డం ఖాయం. అయిపోవ‌డం ఏంటి.. ఆల్రెడీ అయిపోయాడు కాబ‌ట్టే ప్ర‌స్తుతం త‌న‌ని వ‌దిలి ఉండ‌లేక‌పోతున్నాడు. త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లి చేసుకుంటార‌న్న ప్ర‌చారం సాగుతోంది.

2008లో ఓ స్వీడిష్ సినిమాతో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అయిన ఎల్లీ - అటుపై బాలీవుడ్‌ లో 2013లో మిక్కీ వైర‌స్ సినిమాతో అడుగుపెట్టింది. ఈ ఐదేళ్ల‌లో ఆరు సినిమాలు చేసేసింది ఈ స్వీడ‌న్ బ్యూటీ. ఈ ఏడాది `బ‌ట్ట‌ర్‌ ఫ్లై` అనే చిత్రంతో క‌న్న‌డ చిత్ర రంగానికి ప‌రిచ‌య‌మైంది. అలానే త‌మిళంలో క్వీన్ రీమేక్ `పారిస్ పారిస్` లో కాజ‌ల్‌ కి ఫ్రెండు పాత్ర‌ను పోషిస్తోంది. `న‌చ్డీ ఫిరంగి` హిందీ సింగిల్ ట్రాక్‌ లో న‌ర్తిస్తోంది.