Begin typing your search above and press return to search.
హీరోయిన్ రిపబ్లిక్ డే గ్రీటింగ్స్.. కొంచెం పద్ధతిగా చెప్పొచ్చుగా!
By: Tupaki Desk | 26 Jan 2021 11:13 AM GMTస్వీడన్ ఇంపోర్టెడ్ బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్.. 'మిక్కీ వైరస్' చిత్రంతో బీటౌన్ లోకి ప్రవేశించింది. ఐటెమ్ భామగా పేరుపొందిన అవ్రమ్.. ఇప్పటికి పలు చిత్రాల్లో నటించింది. 'బజార్', 'జబ్రియా జోడి' వంటి చిత్రాల్లో ప్రేక్షకులను అలరించింది.
కరోనాకు ముందు విడుదలైన 'మలంగ్' చిత్రంలో ఐటం సాంగ్ లో అలరించింది. 'జిలా హిలేలా' అంటూ సాగే ప్రత్యేక గీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'రూహి అఫ్జానా'లో ''దుపట్టా బీమాన్ రీ'' అంటూ సాగే ప్రత్యేకగీతంలోనూ సూపర్ పెర్ఫార్మెన్స్ చేసింది.
అయితే.. నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసింది ఎల్లీ. ఇన్ స్టా గ్రామ్ లో తన ఫొటోను షేర్ చేసిన బ్యూటీ.. 'హ్యాపీ రిపబ్లిక్ డే ఇండియా' అని రాసుకొచ్చింది. ఈ ఫొటోలో చెక్కిళ్లపై త్రివర్ణాన్ని పూసుకున్న అవ్రమ్.. డ్రెస్ కూడా మూడు రంగుల్లో ఉంది. ఇంత వరకూ బాగానే ఉందికానీ.. ఈ సందర్భంగా కూడా క్లీవేజ్ షో చేయడం ఎబ్బెట్టుగా ఉంది.
ఈ ఫొటోపై పలువురు నెగెటివ్ గా కామెంట్ చేస్తున్నారు. రిపబ్లిక్ డే శుభాకంక్షలు చెప్పడం వరకూ బాగానే ఉన్నప్పటికీ.. ఇలాంటి సందర్భంలోనూ అందాల ప్రదర్శన చేయడం మాత్రం సరికాదని అంటున్నారు.