Begin typing your search above and press return to search.

చూపించి చూపించకుండా సెగలు రేపుతోందిగా విదేశీ సుందరి!

By:  Tupaki Desk   |   25 March 2021 12:30 AM GMT
చూపించి చూపించకుండా సెగలు రేపుతోందిగా విదేశీ సుందరి!
X
ఇండియాలోని ఏ సినీ ఇండస్ట్రీలో అయినా విదేశీ భామలకు ఇట్టే అవకాశం ఇచ్చేస్తుంటారు ఇండియన్ మేకర్స్. ఎందుకంటే.. ఇక్కడి భామలు ప్రేక్షకులకు అందించలేని ఆనందాలను విదేశీ భామలు ఇట్టే అందిస్తుంటారు కాబట్టి. రోజురోజుకి ఇండియాలో విదేశీ హీరోయిన్స్, యాక్ట్రెస్ సంఖ్య పెరుగుతూనే ఉంది. మన హీరోయిన్స్ ఏదైనా గ్లామర్ షో చేయాలంటే తటపాయిస్తారేమో గాని వారు అలా కాదు. నిర్మొహమాటంగా కావాల్సిన గ్లామర్ డోస్ అంతా కాదనకుండా కెమెరా ముందు పరిచేస్తారు. అన్నిటికి సిద్ధపడే అన్ని దేశాల మీద తమ అందాలతో షేక్ చేసేందుకు బయలుదేరతారు. అందుకే విదేశీ వయ్యారాలను మనవాళ్ళు కూడా వద్దనకుండా ఆహ్వానం పలుకుతారు.

ఈ మధ్య ప్రతి కమర్షియల్ సినిమాలో ఐటమ్ సాంగ్ అనేది కామన్ గా మారింది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలలో ఐటమ్ సాంగ్స్ చాలా ఫేమస్. వాటికంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ఐటమ్ సాంగ్స్ కోసమైనా మనవాళ్ళు విదేశీ భామలకు ప్రిఫెరెన్సు ఇస్తుంటారు. ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది స్వీడన్ సుందరి ఎల్లీ అవ్రామ్. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. ఎందుకంటే.. తెలుగులో 'నాపేరు సూర్య' సినిమాలో 'ఇరగ ఇరగ' అనే పాటలో మెరిసింది. ఈ వయ్యారి కొన్నేళ్లుగా ముంబైలో సెటిల్ అయింది. ఎల్లీకి గ్లామర్ షో.. జ్యూస్ తాగినంత ఈజీ. అందుకే ఆలోచించకుండా ఇంస్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. ఎల్లీ పోస్ట్ చేసిన లేటెస్ట్ పిక్ చూస్తే ఎవరైనా కళ్ళప్పగించి ఉండిపోవాల్సిందే. సిగ్గుపడుతూ టాప్ టు బాటమ్ చూపించేస్తోంది. ప్రస్తుతం ఎల్లీ ఫోటో నెట్టింట సెగలు రేపుతోంది.