Begin typing your search above and press return to search.
ఇంతకంటే హాట్ స్టిల్ ఉంటుందా!!
By: Tupaki Desk | 11 Jun 2018 5:07 AM GMTస్టార్ హీరోయిన్ గా ఉండడం అంటే.. ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకొని స్టార్ హీరోలతో సినిమాలు చేస్తేనే స్టార్ బ్యూటీ అంటే పొరపాటు. రోజులు మారాయి.. అందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భామలు ఎక్కువైపోయారు. అలా అని అందరి అందాల ఆరోబోతకు క్రేజ్ దక్కట్లేదు. ఎలా స్టిల్స్ ఇస్తే రియాక్షన్ ఉంటుందో తెలిసిన భామలే ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు. ఆ లిస్ట్ లో ఇషా గుప్తా ఉందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
అమ్మడు ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా ఆ రోజు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. ఇక బాలీవుడ్ మిడియలో అయితే స్పెషల్ హెడ్డింగులతో మరో లెవెల్ కి తీసుకెళతారు . రీసెంట్ గా ఆ విదంగా మైమరిపించే ఒక ఫొటో షూట్ లో అమ్మడు ఇచ్చిన స్టిల్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. కాస్త క్లివేజ్ షోతో కనిపించినా కూడా అమ్మడు ఎక్కువగా తన హావభావాలతో స్పెషల్ గా ఎట్రాక్ట్ చేసింది. నాలిక తో రింగ్ ఫింగర్ ని టచ్ చేసి ఊహల్లో తెలియని ఆలోచనలను కలిగిస్తోంది అని కొంటెగా కామెంట్స్ వస్తున్నాయి.
ఇంతకంటే హాట్ గా ఇంకా ఏ స్టిల్ అయినా ఉంటుందా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ ఎంత మంది ఉన్నప్పటికీ ఇషా గుప్తా అందాలకు చాలా క్రేజ్ ఉంది. గ్లామర్ గర్ల్ గా అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది. బడా సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినప్పటికి సోషల్ మీడియా స్టార్ గా ఈ బ్యూటీకి బ్రాండ్ పడిపోయింది.