Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: సాటిలేని హాటు సుందరి!
By: Tupaki Desk | 24 Nov 2018 11:57 AM GMTసోషల్ మీడియా మన జీవితంలో భాగం అయ్యాక గ్లామర్ ఇండస్ట్రీ బ్యూటీలు చాలా బిజీ అయ్యారు. ఫోటో షూట్ల పిక్స్ ను .. సెల్ఫీలను తరచుగా ట్విట్టర్.. ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా పోస్ట్ చేస్తూ నెటిజనులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అంతకు ముందు ఇలాంటి బ్యూటీలకు ఏదైనా మ్యాగజైన్ వారు అవకాశం ఇస్తే తప్ప ఇలా ఫోటోలు పబ్లిష్ అయ్యే అవకశం ఉండేది కాదు. ఆ రకంగా గ్లామర్ ఫీల్డ్ లో వారు ముందుకు పోతున్నారు.
ఇలాంటి బ్యూటీలలో ఈషా గుప్తా అనే యమా హాటు సుందరి కూడా ఉంది. 2007 లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకున్న ఈషా 2010 లో కింగ్ ఫిషర్ క్యాలెండరు పై కూడా తళుక్కున మెరిసింది. ఇక ఇమ్రాన్ హాష్మి సిఇమా 'జన్నత్ 2' ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటిదాకా ఒక డజనుకు పైగా సినిమా. ఈవిడ ప్రస్తుతం 'హేరా ఫేరీ 3'.. 'టోటల్ ధమాల్' లాంటి క్రేజీ ప్రాజెక్టులలో హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక హాటు స్విమ్మింగ్ పూల్ పిక్ పోస్ట్ చేసింది.
బికినిలో ఈతకొలనులో దిగి తల వంచుకొని ఉంది. మెడలో ఒక లావుపాటి తాడును అలా చుట్టుకుంది. ఈషా తడి అందాలను మోయలేక ఆమె బికినీ అలిసిపోయినట్టుగా ఉంది. జుట్టుమాత్రం పొడిగా.. ఒళ్ళు మాత్రం తడిగా నీటి బిందువులతో ఉండడం.. పైగా ఈ ఫోటో బ్లాక్ అండ్ వైట్ కావడం తో ఈషా సెక్సీనెస్ 2.0 రీలోడెడ్ వెర్షన్ లాగా ఉంది. ఈ ఫోటో దెబ్బకు వెర్రెత్తిపోయిన నెటిజనులు దాదాపు మూడు లక్షల లైకులు కొట్టారు. ఫోటో హాటు కాబట్టి.. ఘాటు ఘాటు కామెంట్లు కూడా వచ్చాయి. మన తెలుగు హీరోయిన్లు ఎందుకు హాట్నెస్ విషయంలో వెనకబడి ఉంటారో ఈ ఫోటో చూస్తే అర్థం అవుతుంది.