Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: వామ్మో ఇంత హాటా....
By: Tupaki Desk | 2 Aug 2017 6:01 AM GMTసాధారణంగా ఫోటో షూట్లు ఎందుకు చేస్తారు? అబ్బే అలా కాదు.. ఆల్రెడీ హీరోయిన్ గా నటిస్తున్న వేళ... హాటు హాటు ఫోటో షూట్లు ఎందుకు చేస్తారు? దానికి ఒక్కటే సమాధానం. అలా చేస్తే కాసినన్ని అవకాశాలు వస్తాయని. కొత్త ఛాన్సులు రావడానికి అవకాశాలు మెరుగుపడతాయని. అందుకే శ్రీయ అయినా బిపాసా బసు అయినా.. లోదుస్తులు వేసుకుని మరీ ఫోజులు ఇచ్చింది అందుకే. ఇప్పుడు మిస్ ఇండియా బ్యూటి ఈషా గుప్తా కూడా అదే చేస్తోంది.
ఆ మధ్యన కొత్త వర్క్ వీడియో అంటూ కేవలం లోదుస్తులు వేసుకుని ఫోజులు పెడుతూ ఈషా ఒక షూట్ చేసిన సంగతి తెలిసింది. ఈ షూట్ తాలూకు ఫైనల్ ఫోటోలను ఇప్పుడు వరుసగా షేర్ చేస్తోంది ఈషా. ఈ మధ్య కాలంలో రుస్తుం వంటి కొన్ని సినిమాల్లో చేసినా కూడా రానంత క్రేజ్ ఈ ఒక్క ఫోటో షూట్ తో అమ్మడికి వచ్చేసింది. అదిగో తన అందచందాలను పూర్తి స్థాయిలో ఆరబోస్తూ ఆ విధంగా కనువిందుల చేస్తూ ఊరిస్తోంది. కాకపోతే ఇప్పుడు సినిమాల్లో కూడా ఇదే రేంజు అందచందాలను ఈమె ఆరబోయడానికి రెడీగా ఉన్నా కూడా.. తీసుకోవడానికి ఎంతమంది ఫిలింమేకర్లు రెడీగా ఉన్నారు.. వాటిని ప్రేక్షకులకు అందేలా చేయడానికి సెన్సార్ బోర్డు ఎంతవరకు రెడీగా ఉంది.. అదో కొత్త లెక్కలే.
బాలీవుడ్లో ఇలా రెచ్చిపోయిన తరువాత అనుష్క శర్మ వంటి హీరోయిన్లకు అవకాశాలు కాస్త గట్టిగానే వచ్చాయి. చివరకు కంగనా రనౌత్ కూడా బిజీ అవ్వడానికి ఇలా లోదుస్తుల్లో ఫోటో షూట్లు చేయక తప్పలేదు. చూద్దాం ఈషా పరిస్థితి ఎలా ఉండబోతుందో!!