Begin typing your search above and press return to search.
ఇషా ఆల్మోస్ట్ అర్థనగ్నంగా అందాల ప్రదర్శన
By: Tupaki Desk | 3 Jun 2023 8:00 AM GMTఈషా గుప్తా .. క్వీన్ ఆఫ్ ఫ్యాషన్ అని అభివర్ణిస్తే అతిశయోక్తి కాదు. నేటితరం అందగత్తెలు ఎందరు పోటీబరిలో ఉన్నా ఇషాజీ ముందు అంతా తలొంచాల్సిందే. అంతటి ఫ్యాషనిస్టా నేటి జనరేషన్ లో లేనే లేరని అంతా పొగిడేస్తుంటారు. ఫెమీనా మిస్ ఇండియా పోటీల జడ్జిగాను.. అనేక ఫ్యాషన్ ఈవెంట్లకు హోస్ట్ కం న్యాయనిర్ణేతగా సుదీర్ఘ అనుభవం కలిగిన మేటి సీనియర్ ఫ్యాషనిస్టా ఇషా గుప్తా.
ఇషా స్టైల్ స్టేట్ మెంట్ కుర్రకారు గుండెల్లో మోత మోగిస్తుంది. అలా ర్యాంప్ పై షో చేస్తే.. రెడ్ కార్పెట్ నడకలతో హొయలొలికిస్తే 06 (టు) 60 ఏజ్ పురుష పుంగవులు చొంగలు కార్చాల్సిందే. అలాంటి ఎనర్జీ వేరొక టాప్ మోడల్ లో చూడలేం. ఎక్స్ పోజింగ్ కి సెక్స్ పోజింగుకి సన్నని లైన్ మాత్రమే అడ్డు అని చెప్పే ఎన్నో ఫోటోషూట్లు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించాయి.
అయితే ఇండస్ట్రీలో ఎంత సీనియర్ అయినా ఇప్పటికీ తన ఉనికిని చాటుకుంటూ ఇషాజీ నిరంతర ఫోటోషూట్ల యజ్ఞంతో మతులు చెడగొడుతోంది. వరల్డ్ పాపులర్ కేన్స్ వేడుకల్లో సంవత్సరాలుగా ప్రదర్శన ఇస్తూనే ఉంది.
ఇషాజీ నిరంతరం ఈ ప్రత్యేక వేడుకకు కేంద్రక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ తారలు తమ అత్యంత సొగసైన దుస్తుల్లో అదరగొట్టారు. అయితే చాలా మంది అరంగేట్ర నాయికలు కేన్స్ లో సందడి చేసినా వీరందరినీ డామినేట్ చేసిన ఫ్యాషనిస్టాగా ఈషా గుప్తా పేరు మార్మోగింది.
కేన్స్ తర్వాత ఇషా గుప్తా IIFA అవార్డుల్లోను మెరుపులు మెరిపించింది. అక్కడా అభిమానులను ఏమాత్రం నిరాశపరచలేదు. IIFA లో టోనీ వార్డ్ బ్లాక్ కటౌట్ గౌనులో ఇషా అదరగొట్టింది. రిస్క్ ఉన్నా స్లిట్ డిజైనర్ గౌనులో హీటెక్కించింది. ఈషా గుప్తా ఎల్లప్పుడూ యూనిక్ ఫ్యాషన్ ఎంపికలతో పాపులరైంది. ఈసారి కూడా ఆ విషయంలో ఎక్కడా తగ్గలేదు. ఇప్పటికీ 40 ప్లస్ ఏజ్ లోను ఎంతో ఫిట్ గా అద్భుతమైన ఫ్యాషనిస్టా అని నిరూపిస్తోంది ఇషా గుప్తా.
గత కొన్ని రోజులలో ఇషా స్టైల్ స్టేట్ మెంట్ లు బుక్ మార్క్ చేస్తూ నిరంతరం యూత్ వాటిని రియాలిటీలో అనుకరించేందుకు ప్రయత్నిస్తున్నారంటే ఈ బ్యూటీ ఎంతగా ట్రెండ్ సెట్టరో అర్థం చేసుకోవాలి. కేన్స్ సహా ఐఫా నుంచి ఇషా గుప్తా అత్యుత్తమ లుక్ లు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇటీవల అవార్డు వేదికలపై ఇషా గుప్తా ఆల్మోస్ట్ అర్థనగ్నంగా కనిపించిన ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి.
కొన్నేళ్లుగా ఇషాజీ అవార్డ్ వేడుకల స్టైల్ ఎంపికలు లేటెస్ట్ ట్రెండ్ కు అనుగుణంగా అత్యుత్తమంగా ఉన్నాయని ప్రశంసలు అందుకుంది. ఇషాజీ ఫ్యాషన్ ఎంపికలపై ట్రిపుల్ ఐటీల్లో ఫ్యాషన్ స్టూడెంట్స్ నిరంతరం నోట్స్ రాసుకుంటారంటే అర్థం చేసుకోవాలి. మిడి డ్రెస్‌లు... డ్రీమ్ షార్ట్ గౌన్స్.. బాడీకాన్ దుస్తుల్లో ఇషాజీ రకరకాల భంగిమలతో నిరంతరం అభిమానుల్లో సందడి చేస్తూనే ఉంటుంది. కేన్స్ రెడ్ కార్పెట్ ప్రదర్శనల కోసం ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనాన్ని ఇషా జీ ప్రదర్శించింది.
తన వార్డ్ రోబ్ పిక్స్ లో నికోలస్ జెబ్రాన్ నుండి హై-ఎండ్ అంతర్జాతీయ బ్రాండ్ లు ఎన్నో ఉన్నాయి. గాల్వన్ లండన్- ఫెండి- మాగ్డా బుట్రిమ్ - జుల్ఫెర్మిలానో వంటి ఎలైట్ డిజైనర్లు ఇషా గుప్తా ఖాతాలో ఉన్నారు. ఇషా గుప్తా ప్రస్తుతం పలు భారీ బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. హేరాఫేరి 3లోను ఈ భామ నటిస్తోందన్న టాక్ ఉంది. మరోవైపు టాలీవుడ్ లో రామ్ చరణ్ సినిమాలో ఐటమ్ నంబర్ లో నర్తించిన ఈ బ్యూటీ మళ్లీ కొంత గ్యాప్ తర్వాత సౌత్ వైపు చూపులు చూస్తోందన్న సమాచారం ఉంది.