Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: థై సొగసు వడ్డించిన కొవిడ్ వైరస్
By: Tupaki Desk | 2 April 2020 6:00 AM GMTఊరికే తిని కూకుంటే రావుగోపాల్రావుకి అయినా పనుండదు. మిస్ దివాకి అయినా పనుండదు. అందుకనే ఏదో ఒక పని కల్పించుకోవాలి. ఆ పని వల్ల ఆదాయ సాముపార్జన సాగాలి. ఇటీవలి కాలంలో టాప్ మోడల్స్ నుంచి అందాల కథానాయికల వరకూ చేస్తున్నది ఇదే. సోషల్ మీడియాల్ని విరివిగా వాడేస్తూ కాసుల వేటాడుతున్నారు. ఇక పోతే మిస్ దివా ఇండియా లెవల్ అందాల పోటీలకు జడ్జిగా కొనసాగుతూ దేశవ్యాప్తంగా ఉన్న అందగత్తెల్ని వెతుకుతూ ర్యాంప్ షోలతో ఉర్రూతలూగించే ఇషా గుప్తాలో అదర్ సైడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందగత్తెల్ని వెతికే లేదా వారి భవిష్యత్ ని నిర్ణయించే కీలక పదవిని అలంకరిస్తున్న ఇషా గుప్తా నిరంతర సోషల్ మీడియా ట్రీట్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
బికినీలు .. టూపీస్ లు.. స్విమ్ సూట్లు.. జిమ్ వర్కవుట్లు.. యోగాసనాలు.. ప్రతిదీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తుంది. అలాగే రెగ్యులర్ గా మ్యాగజైన్ కవర్ పేజీలపైనా బోల్డ్ అండ్ డస్కీ లుక్ తో వేడెక్కించేస్తుంటుంది. ఇప్పటికీ ఇషా గుప్తా నగ్న ఫోటోషూట్లు అంతర్జాలంలో టాప్ ట్రెండింగులో ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అయితే దీనివెనక తన ఉనికిని చాటుకునే ఎత్తుగడ ఉంటుందన్నది నిర్వివాదాంశం. తాజాగా మరోసారి ఈ మిస్ దివా జడ్జి.. టాప్ మోడల్ కం నటి సోషల్ మీడియాల్లో చెలరేగి పోయింది. దిమ్మతిరిగే ఫోటో షూట్ తో ట్రీటిచ్చింది.
తాజా ఫోటోషూట్ లో థై ఎలివేషన్ పైనే ఫోకస్ చేసింది ఇషా... బ్లాక్ అండ్ వైట్ చుక్కల ప్రపంచాన్ని టాప్ పై ప్రింట్ చేసిన డిజైనర్ డ్రెస్ తో దర్శనమిచ్చింది. ఏటవాలుగా మోచేతులపై తల ఆన్చి సోఫాపై ఇలా ఫోజిచ్చింది. ఇక ఆ కాళ్లకు తొడుక్కున్న పోష్ షైనీ లెదర్ షూస్.. ఆ థై సొగసును మరింతగా ఎలివేట్ చేశాయి. అక్కడేదో తెలిసీ తెలియక మరిచిందా? కావాలనే ఇలా చేసిందా? అంటూ బోయ్స్ కొంటెగా కామెంట్లు రువ్వుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఇక ఇన్ స్టాలో 50లక్షల మంది ఫాలోవర్స్ పండగ చేసుకుంటున్నారనే చెప్పాలి. అసలే కరోనా వైరస్ దెబ్బకు థియేటర్లు మూత పడడంతో జనం అంతర్జాలం పై పడ్డారు. ఇన్ స్టాల్లో తారల ఫోటోలతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇషా గుప్తా తాజా ఫోటోషూట్ వైరల్ గా మారింది. ఇక పనిలో పనిగా ఈ ఫోటోతో పాటు కరోనా మహమ్మారీని ఎదుర్కొనే చిట్కాలు చెబుతోంది ఇషా. ప్రతిసారీ సబ్బుతో చేతులు కడుక్కోవడం మరువకండి! అంటూ కరోనా సందేశం అందించింది మరి ఈ అందాల కొవిడ్!