Begin typing your search above and press return to search.
పవన్ ఛాన్స్ ఇచ్చినా నేను చేయనంటున్న హీరోయిన్..!
By: Tupaki Desk | 17 Jan 2023 8:03 AM GMTటాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటన్నది అందరికి తెలిసిందే. అశేష అభిమాన జనం ఆయన వెంట ఉన్నారు. ఆయన ఒక్కసారి మెడ మీద చేయి వేస్తే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. అలాంటి పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ ఒక తెలుగు హీరోయిన్ మాత్రం పవన్ ఛాన్స్ వచ్చినా తాను చేయనని చెప్పేస్తుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ ఏంటా కహానీ అంటే.. ఆ హీరోయిన్ ఎవరో కాదు మన తెలుగు అమ్మాయి ప్రియాంకా జవల్కర్ అని తెలుస్తుంది.
టాక్సీవాలా తో పాపులర్ అయ్యి SR కళ్యాణమండపం, తిమ్మరుసు సినిమాల్లో నటించిన ప్రియాంకా అర కొర అవకాశాలతోనే కెరీర్ వెళ్లదీస్తుంది. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని అని చెప్పింది. పవన్ సినిమా ప్రతీదీ ఎక్కువసార్లు చూస్తానని అన్నది. తమ్ముడు సినిమా 20 సార్లు చూశానని.. ఖుషి అయితే లెక్కలేనన్ని సార్లు చూశానని చెప్పింది ప్రియాంకా. ఖుషిలో ప్రతి డైలాగ్ తను చెప్పేస్తానని అన్నది.
అయితే అలాంటి పవన్ కల్యాణ్ మీకు ఒక ఛాన్స్ ఇస్తే ఆయనతో జత కడతారా అంటే మాత్రం నో నో అనేస్తుంది ప్రియాంకా. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయన్ను దూరం నుంచి చూసి సంతోషించాలనుకునే అభిమానిని తాను అలాంటిది అతనితో నటించే ఛాన్స్ వచ్చినా చేయనని చెబుతా అంటుంది ప్రియాంక జవల్కర్. అభిమాన స్టార్ హీరోలతో జోడీ కట్టాలని ప్రతీ ఒక్క హీరోయిన్ కి ఉంటుంది. కానీ ప్రియాంక జవల్కర్ మాత్రం అందుకు విరుద్ధంగా పవన్ సినిమా ఛాన్స్ వచ్చినా తాను చేయనని అనేస్తుంది.
మరి అమ్మడి స్ట్రాటజీ ఏంటో కానీ హీరోయిన్ గా ఆమె ఎదగాలంటే వచ్చిన ప్రతీ ఒక్క ఛాన్స్ వాడుకోవాలి కానీ వారితో చేయను వీరితో చేయనని కండీషన్స్ పెట్టుకోవద్దని ఆడియన్స్ సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం అమ్మడు బాలకృష్ణ 108వ సినిమాలో ఛాన్స్ అందుకుందని టాక్. అనీల్ రావిపుడి డైరెక్టర్ కాబట్టి ప్రియాంకా ఖాతాలో సూపర్ హిట్ పడినట్టే లెక్క.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.