Begin typing your search above and press return to search.
మలైకా స్ఫూర్తితో రెచ్చిపోతున్న బ్యూటీ
By: Tupaki Desk | 15 Jun 2021 7:30 AM GMTటైట్ స్పోర్ట్ డ్రెస్ లో పబ్లిక్ అప్పియరెన్స్ లతో అదరగొట్టడంలో మలైకా అరోరా ఓ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్పోర్ట్స్ వేర్ కి ప్రమోషన్ చేసే ఈ బ్యూటీ నిరంతరం పబ్లిక్ లో టైట్ ఫిట్ లుక్ తో వేడెక్కించడం చూసేదే. టెంప్టింగ్ మలైకా జన్మహక్కు అన్నట్టే ఉంటుంది.
ఆ తర్వాత మలైకాను చూసి నవతరం నాయికలు ఆ ట్రెండ్ ని ఫాలో చేశారు. జాన్వీ కపూర్ .. సారా అలీఖాన్ .. అనన్య పాండే లాంటి హాట్ గాళ్స్ అదే దారిని అనుసరిస్తున్నారు. పబ్లిక్ అప్పియరెన్సుల్లో అగ్గి రాజేయడం ఈ భామలకు కొత్తేమీ కాదు.
ఇక ఇటీవలి కాలంలో శర్మా గాళ్ ఐషా శర్మ దుమారం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ భామ జిమ్ యోగా సెషన్స్ నుంచి వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. అవన్నీ వైరల్ గా మారుతున్నాయి. తాజాగా జిమ్ సెషన్ నుంచి వెళుతూ ఐషా కెమెరాకి ఫోజులివ్వగా అవి వెబ్ లో ఒక్కసారిగా అగ్గి రాజేసాయి. ఐషా కాస్త అలసటగా చెమటలు పట్టి కనిపిస్తున్నా.. టైట్ స్పోర్ట్స్ బ్రా.. పింక్ బాటమ్ ఆపై కోట్ తో సంథింగ్ హాట్ గా కనిపిస్తోంది. ఈ బ్యూటీ ఇటీవల సినిమాలతో కంటే ఫోటోషూట్లతోనే నిరంతరం పాపులరవుతోంది.