Begin typing your search above and press return to search.
చరణ్ మూవీ నిజంగానే కొత్తదా??
By: Tupaki Desk | 29 Jun 2015 6:23 PM GMTఢీ సినిమా నుండి నిన్నటి ఆగడు వరకు శ్రీను వైట్ల కొత్తగా తీసిన సినిమా ఏదైనా ఉందా.. కోద్దోగొప్పో దూకుడు సినిమా ఒకటే. మిగిలనవన్నీ సేమ్ టు సేమ్ అదే బిసీబిల్లా బాత్. ప్రతీ సినిమాలోనూ ఓ ఇంట్లో కామెడీ.. లేకపోతే ఓ క్యారెక్టర్‌ని బకరా చేయడం.. మరీ అయితే హీరోయిన్ ఫ్యామిలీని హీరో వెధవల్ని చేయడం. ఇదే కథ. సేమ్ టు సేమ్ నటీనటులను మార్చి దించేశారు. కాని ఇప్పుడు మాత్రం రామ్‌చరణ్‌తో చేస్తున్న సినిమా సూపర్ న్యూ అంటున్నారు. నమ్మొచ్చా మరి?
నిజానికి ఈ సినిమా గురించి ఎటువంటి అప్‌డేట్స్ ఎందుకు తెలపట్లేదంటే.. కేవలం దిష్టి తగులుతుందనే అని చెప్పారు కోన వెంకట్. మరో రచయిత గోపి మోహన్ ఓ నాలుగు రోజుల క్రితం ఈ సినిమాలో చరణ్ కేకలు పుట్టించేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. సో ఇదంతా చూస్తుంటే.. సినిమా చాలా కొత్తగా డిఫరెంట్‌గా వెరైటీగా బ్రాండ్ న్యూగా వస్తోందని మనం అనుకోవాల్సి వస్తోంది. ఇంతకీ నిజంగానే అలా వస్తోందా? లేకపోతే హైప్‌ను కాస్త రూటు మార్చే క్రమంలో ఇలాంటి కథలు చెబుతున్నారా అనే విషయం కూడా ఆలోచించాలి మనం.
ఇప్పటివరకు తీసిన ఇక-ఇంట్లో-ఊర-కామెడీ అనే ఫార్మాట్‌ను మానేసి, శ్రీను వైట్ల కనుక కాస్త కొత్తగా ఏదైనా ట్రై చేస్తే నిజంగానే హిట్టవుతుంది. పోనివ్ అలాంటి ప్లాట్‌నే ఎంచుకున్నా.. క్యారక్టర్లన్నీ కొత్తగా ఉంటే అన్నీ సెట్టవుతాయి. మరి నిజంగానే రీ-యునైట్ అయ్యిన శ్రీను-కోన బ్యాచ్ కొత్తగా ఏదైనా రాస్తారని, తీస్తారని కోరుకుందాం. లేదూ అదే తీస్తారా.. ఆడియన్స్ ఒక చూపు చూస్తారు!!