Begin typing your search above and press return to search.
వికలాంగుడైన పోలీస్ అధికారిగా ప్రయోగం!
By: Tupaki Desk | 27 March 2021 2:30 AM GMTక్రిటిక్స్ ప్రశంసలు పొందిన తమిళ థ్రిల్లర్ `ధురువంగల్ పదినారు`ను హిందీలో రీమేకవుతోంది. ఈ చిత్రానికి హిందీలో `సంకీ` అని పేరు పెట్టారు. నేటివిటీకి అనుగుణంగా స్క్రీన్ ప్లే ని రూపొందించడంలో మేకర్స్ బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించేందుకు బాలీవుడ్ యువహీరో వరుణ్ ధావన్ అంగీకరించారని తెలుస్తోంది. ఇంటెన్స్ కాప్ డ్రామాలో అతడు వికలాంగుడైన పోలీస్ అధికారిగా కనిపిస్తారు. సాజిద్ నాడియాద్ వాలా ఈ మూవీని నిర్మించనున్నారు. ఇతరత్రా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.`కూలీ నంబర్ 1` ఫ్లాపయ్యాక వరుణ్ ధావన్ తదుపరి చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. జగ్ జగ్ జియో..భేడియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు రిలీజయ్యాక రీమేక్ లో నటించే ఆస్కారం ఉందని తెలిసింది.