Begin typing your search above and press return to search.
F2 25 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే
By: Tupaki Desk | 6 Feb 2019 4:39 PM GMTసంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్ - వరుణ్ తేజ్ ల మల్టిస్టారర్ 'F2' ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రెండు వారాల థియేట్రికల్ రన్ గగనమైన ఈ రోజుల్లో నాలుగో వారంలో కూడా వసూళ్ళలో జోరు చూపిస్తోంది.
'F2' 25 రోజులకు గానూ ప్రపంచవ్యాప్తంగా రూ. 77.87 కోట్ల షేర్ వసూలు చేసి టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ వ్యాల్యూ రూ. 34.50 కోట్లు. ఇప్పటికే పెట్టుబడికి రెండింతలకు పైగా రాబట్టిన ఈ సినిమా ఈ ఏడాదికి మొదటి బ్లాక్ బస్టర్. టాప్ 10 హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో 'F2' ఇప్పుడు 8వ స్థానంలో ఉండగా 'శ్రీమంతుడు' రూ. 84 కోట్ల షేర్ తో 7 వ స్థానంలో ఉంది. మరి 'F2' ఫుల్ రన్ లో 'శ్రీమంతుడు' ను దాటేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
ప్రపంచవ్యాప్తంగా 'F2' ఇరవై ఐదు రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజామ్: 22.22 cr
సీడెడ్: 8.38 cr
ఉత్తరాంధ్ర: 9.90 cr
కృష్ణ: 5.02 cr
గుంటూరు: 5.41 cr
ఈస్ట్ : 6.56 cr
వెస్ట్: 3.99 cr
నెల్లూరు: 1.87 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 63.35 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా: 5.37 cr
ఓవర్సీస్: 9.15 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 77.87 cr