Begin typing your search above and press return to search.
పోరీతో సల్సా.. రాత్రంతా జల్సా.. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా..!
By: Tupaki Desk | 16 May 2022 5:57 AM GMTవిక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బస్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం ''ఎఫ్ 3''. ఇందులో తమన్నా భాటియా - మెహరీన్ హీరోయిన్లుగా నటించగా.. సోనాల్ చౌహాన్ కీలక పాత్రలో కనిపించనుంది.
దిల్ రాజు సమర్పిస్తున్న 'ఎఫ్ 3' చిత్రాన్ని మే 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
ఈ క్రమంలో 'ఎఫ్ 3' సినిమా నుంచి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన 'లైఫ్ అంటే ఇట్లా ఉండాలా' అనే మరో పాటని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా సాంగ్ ప్రోమోని వదిలారు.
'హాత్ మే పైసా.. మూతిమే సీసా.. పోరీతో సల్సా.. రాతిరంతా జల్సా.. అధ్యక్షా.. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా' అంటూ సాగిన ఈ పాట అలరిస్తోంది. స్పెషల్ సెట్ లో పార్టీ థీమ్ తో డిజైన్ చేసిన ఈ సాంగ్ లో వెంకీ - వరుణ్ లతో కలిసి స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఆడిపాడింది.
ఇందులో 'ఎఫ్ 3' టీమ్ వేసిన జాయ్ ఫుల్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. 'లైఫ్ అంటే ఇట్లా ఉండాలా' పాటకు కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ అందించగా.. రాహుల్ సిప్లిగంజ్ మరియు గీతా మాధురి కలిసి ఆలపించారు. ఫుల్ సాంగ్ ను రేపు (మే 17) విడుదల చేయనున్నారు.
'ఎఫ్ 3' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' ఫన్ ప్రాంఛైజీలో ఈ సినిమా రూపొందింది. సాయి శ్రీరామ్ దీనికి సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.
ఎస్ కృష్ణ స్క్రిప్ట్ కోఆర్డినేటర్ గా వ్యవహరించగా.. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సునీల్ - వెన్నెల కిషోర్ - రాజేంద్ర ప్రసాద్ - మురళీ శర్మ - రఘుబాబు - శ్రీకాంత్ అయ్యంగార్ - పృథ్వీరాజ్ - ప్రగతితదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బస్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం ''ఎఫ్ 3''. ఇందులో తమన్నా భాటియా - మెహరీన్ హీరోయిన్లుగా నటించగా.. సోనాల్ చౌహాన్ కీలక పాత్రలో కనిపించనుంది.

ఎస్ కృష్ణ స్క్రిప్ట్ కోఆర్డినేటర్ గా వ్యవహరించగా.. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సునీల్ - వెన్నెల కిషోర్ - రాజేంద్ర ప్రసాద్ - మురళీ శర్మ - రఘుబాబు - శ్రీకాంత్ అయ్యంగార్ - పృథ్వీరాజ్ - ప్రగతితదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.