Begin typing your search above and press return to search.
అభిమానులంటే భక్తి..ఆథ్యాత్మికం! అమితాబ్
By: Tupaki Desk | 3 Nov 2022 2:30 AM GMTబాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ అభిమానులంటే ఎంతగా ఆరాధిస్తారో చెప్పాల్సిన పనిలేదు. అభిమానుల్ని దైవ సమానంగా భావిస్తారు. ఎలాంటి సందర్భంలోనైనా అభిమానుల గురించి ఆయన స్పందించే తీరు ఎంతో మందికి స్ఫూర్తి. అభిమానులతో కలిసి ఫోటోలు దిగాలంటే ఫ్యాన్స్ కంటే ముందు బిగ్ బీనే ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు.
అలా వచ్చిన అవకాశాన్ని ఏ హీరో మిస్ చేసుకోవద్దంటూ చాలాసార్లు చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే అభిమానుల కోసమంటూ బిగ్ బీ ఏకంగా జల్సా అనే కార్యక్రమం చేపట్టి ప్రతీ ఆదివారం వాళ్లతో ఇంటరాక్ట్ అవుతుంటారు. కొన్నేళ్లగా ఈ విధానంలో అభిమానుల్ని కలుసుకుంటున్నారు. అయితే కోవిడ్ దగ్గర నుంచి జల్సా నిర్వహించలేదు.
దాదాపు రెండున్నరేళ్లగా అభిమానులకు దూరంగా ఉంటున్నారు. అమితాబ్ సైతం వైరస్ బారిన పడటంతో ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లిపోయారో తెలిసిందే. ఇటీవలే మళ్లీ ఫ్యాన్స్ కి దర్శనం ఇవ్వడం ప్రారంభించారు. అలా ఈ మధ్య కలుసుకున్న ఓ ఫోటో ఒకటి బయటకువ చ్చింది. అందులో అమితాబ్ ఎలాంటి చెప్పులు లేకుండా కేవలం పాదాలతోనే కనిపించారు.
దీంతో అమితాబ్ చెప్పులు లేకుండా ఉన్నారేంటి? అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేసారు. తాజాగా దాని వెనుక గల కారణాన్ని బయట పెట్టారు. 'నేను ఎప్పుడు జల్సాలో అభిమానుల్ని కలిసినా చెప్పులు తీసేస్తాను. ఎందుకంటే నా అభిమానులు నాకు దైవ సమానం. వాళ్లంటే భక్తి. వాళ్లని కలవడం ఓ ఆథ్యాత్మిక కార్యక్రమంగ భావిస్తాను ' అని వ్యాఖ్యానించారు.
ఇది విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఓ హీరో అభిమానుల్ని ఇంతగా ప్రేమిస్తారా? ఇంతలా ఆరాదిస్తారా? ఇదంతా అభిమానుల గొప్పతనమా? అంటూ ఆనందబాష్పాలు కురిపిస్తున్నారు. నిజంగా అమితాబ్ గ్రేట్ నెస్ ఈ ఒక్క మాటతో బయట పడింది. ఇంత వరకూ అభిమానుల్ని ఉద్దేశిచి ఇలా స్పందిచిన హీరో లేడు.
రకరకాల రూపంలో హీరోలు అభిమానులపై ప్రేమ కురిపించారు గానీ ఈ రేంజ్ లో ఉద్దేశిచింది లేదు. అభిమానుల్ని దేవుడితో కొలిచిన ఒకే ఒక్క స్టార్ అమితాబ్.. హీ ఈజ్ రియల్లీ లెజెండ్. ఇండియాలో అమితాబ్ తర్వాత భారీ అభిమానులు సంపాదించిన స్టార్లు సూపర్ స్టార్ రజనీకాంత్..విశ్వనటుడు కమల్ హాసన్..మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే ఇది సాధ్యం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.