Begin typing your search above and press return to search.
అఫీషియల్ గా విడాకులు వచ్చేశాయ్
By: Tupaki Desk | 26 April 2017 7:10 AM GMTబాలీవుడ్ లో ఇప్పుడు విడాకుల హంగామా ఎక్కువవుతూనే ఉంది. దశాబ్దాలుగా కలిసి కాపురాలు చేసుకుంటున్న వారు కూడా విడాకులు బాట పడుతున్నారు. రీసెంట్ గా మలైకా అరోరా పెళ్లి.. విడాకులకు దారి తీయడం చూశాం. అలాగే స్టార్ హీరో హృతిక్ రోషన్ పెళ్లి కూడా అలానే ముగిసింది.
ఇప్పుడు మరో హింది స్టార్ట్ హీరో- డైరెక్టర్ ఫరాన్ అక్తర్ పెళ్లి కూడా ఎట్టకేలకు విడాకులు తో చరమ గీతం పాడారు. తన భార్య అధునా భబాని తో పదహారు ఏళ్ళు కలిసి ఉన్నా.. ఇప్పుడు వీరిద్దరు విడిపోయారు. ఈ బ్రేకప్ కి కారణాలు పెద్దగా తెలీవు కానీ.. విడాకులు మంజూరు కాకముందే వీరు ఒక ఒప్పందం ప్రకారం ఏడాదిగా వేర్వేరుగానే ఉంటున్నారు. ముంబై కోర్ట్ ఇప్పుడు వీరికి అధికారికంగా విడాకులు ఇచ్చింది. పిల్లలు షాక్య మరియు అకీర తల్లి దగ్గర ఉండాలి అని.. ఫరాన్ తన పిల్లలని ఎప్పుడైనా కలుసుకోవచ్చని తీర్పు చెప్పింది. వీరి వివాహం 2000 సంవత్సరంలో జరిగింది.
ఫరాన్ అక్తర్ బాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా వెగుతున్నాడు. దిల్ చాహ్తా హై వంటి హింది సినిమా లో అడుగుపెట్టిన కూడా తరవాత కొన్నాళ్ళకి రాక్ ఆన్ సినిమా తో హీరో గా మారాడు. భాగ్ మిల్ఖా భాగ్ తో విమర్శల ప్రశంసలు పొందాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/