Begin typing your search above and press return to search.
హాట్ ఫోజ్ లతో కవ్విస్తున్న చిట్టి
By: Tupaki Desk | 12 July 2023 11:12 AM GMTజాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఈ అమ్మడు హీరోయిన్ గా మొదటి సినిమా తోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కానీ స్టార్ హీరోలు కానీ మీడియం రేంజ్ హీరోలు కూడా ఈ అమ్మడితో సినిమాలకు ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. అందుకు పలు కారణాలు అయితే ఉన్నాయి.
తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల స్కిన్ షో చేయదు అనేది కొందరి అభిప్రాయం. వారి అభిప్రాయం తప్పు అని నిరూపించేందుకు గాను ఫరియా అబ్దుల్లా పలు సార్లు తన హాట్ ఫోటో షూట్స్ తో అదరగొట్టింది. తాజాగా మరోసారి తన హాట్ బోల్డ్ లుక్ తో అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
బ్లాక్ స్టైలిష్ ఔట్ ఫిట్ లో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నాయి. బ్లాక్ ప్యాంట్ లో బ్లాక్ బేజర్ తో విభిన్నమైన డ్రెస్ తో ఈ అమ్మడు ఇచ్చిన ఫోజ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రేంజ్ లో అందాల విందు చేయడం ద్వారా ఈమె తాను ఉత్తరాది ముద్దుగుమ్మలకు ఏ మాత్రం తక్కువ కాదని చెప్పకనే చెబుతోంది.
ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చాలా తక్కువే. ఈమె ముందు ముందు ఇలాంటి హాట్ ఫోటోల కారణంగా కనీసం సిరీస్ లు ఇంకా చిన్న సినిమా ల్లో అయినా ఆఫర్లు దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి హాట్ ఫోటో షూట్స్ ను షేర్ చేస్తున్న కారణంగా ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరుగుతోంది.