Begin typing your search above and press return to search.
కాజల్.. అక్కడ ఫెయిలయ్యావ్ మరి
By: Tupaki Desk | 17 Jan 2016 7:30 AM GMTసెక్సీ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. అమ్మడు ఈ మధ్యన ఇక్కడ పెద్దగా సినిమాలేవీ చేయట్లేదు. రెండు కోట్లు కావాలి అనడంతో డిమాండ్ కాస్త తగ్గింది. అందుకే సంవత్సరానికే ఒక్కటి అన్నట్లే ఉంది సీన్. అయితే అమ్మడు మాత్రం స్కిన్ షో చేయను.. మాంచి స్ర్కిప్టులనే ఎంచుకుంటాను.. ఇలాంటివి చాలా చెప్పేసింది. అందుకే బాలీవుడ్ లో ఒక కొత్త సినిమాలో గుడ్డి అమ్మాయిగా నటిస్తున్నా అనేసింది. ఇకపోతే నిన్ననే మనం కాజల్ ఎలా ఫిలిం ఫేర్ అవార్డుల్లో క్లీవేజ్ షో తో రచ్చ చేసిందో చెప్పుకున్నాం.
అసలు కాజల్ చేపట్టిన ఆ క్లీవేజ్ షో లో.. నిజానికి కేవలం ఆ స్కిన్ షో తప్ప ఇంకేం లేదనేది ఫ్యాషన్ క్రిటిక్స్ అభిప్రాయం. ఏదో క్లీవేజ్ చూపిస్తోందని ఎగడబడటం తప్పిస్తే.. అసలు ఆ అవుట్ డేటెడ్ గౌనులో ఏముంది అంటున్నారు విమర్శకులు. ఫ్యాషన్ పరంగా అమ్మడు జీరో మార్కులే వేయించుకుందట. ఇకపోతే సదరు హెయిర్ స్టయిల్ కూడా అంతే. ఏమాత్రం స్టయిలింగ్ లేకుండా ఏదో ఇంట్లో సొంతంగా చేసేసుకొని వచ్చేసినట్లు అర్ధమైపోతోంది అంటున్నారు స్టయిలిష్టులు. అందుకే ఫ్యాషన్ క్రిటిక్స్ అందరూ అమ్మడిని ఫెయిల్ అనేస్తున్నారు. ఏమంటావ్ కాజల్?