Begin typing your search above and press return to search.
తండ్రి మృతి.. కాటకానికి వెళుతూ నటి ఆవేదన!
By: Tupaki Desk | 12 Feb 2022 2:42 AM GMTతండ్రి మృతి చెందారు. కాటకానికి చేరుస్తూ ఆ హీరోయిన్ ఆవేదనను ముసుగులో దాచేయడం కనిపించింది. రవీనా టాండన్ తండ్రి రవి టాండన్ అంత్యక్రియలను నిర్వహిస్తూ కనిపించారు. అతనిని తన స`బల స్తంభం`గా రవీనా భావించి ప్రేమించారు. రవీనా టాండన్ తండ్రి ప్రముఖ సినీ నిర్మాత రవి టాండన్ శుక్రవారం తుదిశ్వాస విడిచారన్న వార్త పరిశ్రమలో దావానలంలా చుట్టేసింది. ఒక పోస్ట్ లో ఆమె అతనిని తమ కుటుంబానికి `బల స్తంభం` అని పేర్కొంది.
నిర్మాత టాండన్ తన 87వ పుట్టినరోజుకు ఒక వారం ముందు మరణించాడు. రవీనా అతని అంత్యక్రియలు నిర్వహించింది. రవీనా అభిమానులు శ్రేయోభిలాషుల కోసం ఒక సందేశాన్ని కూడా పంచుకున్నారు. సంతాప సందేశాలు ప్రార్థనలతో మద్దతునిచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ. “నా ప్రియమైన తండ్రి ఈ ఉదయం తన స్వర్గ నివాసానికి తిరిగి వెళ్లారు. అతను నా కుటుంబానికి నాకు ఒక మూలస్తంభం. మేము ఈ క్లిష్ట సమయంలో ఉన్నపుడు మీ సానుభూతి మద్దతు కోసం మేము కృతజ్ఞులం. ఓం శాంతి” అని ఆమె ట్విట్టర్ లో రాసింది.
అంతకుముందు రోజు రవీనా తన తండ్రికి భావోద్వేగ పోస్ట్ ను అంకితం చేసింది. అతనితో అనేక చిత్రాలను పంచుకుంటూ.. ఆమె ఇలా వ్యాఖ్యానించింది. ``మీరు ఎల్లప్పుడూ నాతో నడుస్తూ ఉంటారు. నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. నేను ఎప్పటికీ మిమ్మల్ని వదులుకోను. లవ్ యూ నాన్న`` అని రాసారు. రాజేష్ ఖన్నా- శ్రీదేవి - స్మితా పాటిల్ నటించిన నజరానా వంటి చిత్రాలకు రవి టాండన్ దర్శకత్వం వహించాడు.
ఖేల్ ఖేల్ మే- రిషి కపూర్ - నీతూ కపూర్...; అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రం మజ్బూర్..సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రలో అన్హోనీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అతనుశ్వాసకోశ వైఫల్యం కారణంగా మరణించారు. అతను గత కొన్ని సంవత్సరాలుగా ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ తో బాధపడుతున్నాడు. ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు శ్వాసకోశ వైఫల్యం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు” అని కుటుంబ సభ్యుడు పిటిఐకి తెలిపారు.

మాధురీ దీక్షిత్- శిల్పాశెట్టి- అజయ్ దేవగన్- వివేక్ ఒబెరాయ్, -జుహీ చావ్లా- సోనూ సూద్ లతో సహా పలువురు నటీనటులు రవీనా ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.