Begin typing your search above and press return to search.
దంగల్ బ్యూటీ సరికొత్త అవతార్ చూశారా!
By: Tupaki Desk | 28 March 2023 9:00 PM GMTబాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ఫాతిమా సన షేక్. బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకు పోతుంది.
ఒకవైపు బుల్లితెరపై రాణిస్తూ మరోవైపు సిరీస్ ల్లో సందడి చేస్తూ.. మ్యూజిక్ వెళ్లి ఆల్బమ్స్ చేస్తూ ఇలా అన్ని రంగాల్లో కూడా తన అందాల ఆరబోత చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
దంగల్ సినిమా తర్వాత హీరోయిన్ గా వరుసగా సినిమాల్లో నటిస్తున్న ఫాతిమా సోషల్ మీడియాలో కూడా అంతే జోష్ తో తన అందాల ఫోటోలను షేర్ చేస్తుంది.
ఆకట్టుకునే ఫిజిక్స్ మరియు సూపర్ స్కిన్ టోన్ ఈ అమ్మడి సొంతం. అందుకే ప్రేక్షకులు ఫాతిమ సనా షేక్ ఫోటోలకు ఫిదా అవుతుంటారు. సోషల్ మీడియాలో 32 లక్షల మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న ఈ అమ్మడు రెగ్యులర్ గా ఏదో ఒక ఫోటో షూట్ షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఇలా చీరకట్టులో ఉన్న ఫోటోలను షేర్ చేసి సర్ప్రైజ్ చేసింది.
ఈ ముద్దుగుమ్మను ఇలా ఎప్పుడు చూడలేదంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడు స్కిన్ షో చేస్తూ ఉండే ఫాతిమా ఇలా చీరకట్టులో కూడా భలే ఉందే అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సౌత్ నుండి వస్తున్న ఆఫర్స్ ని సున్నితంగా తిరస్కరిస్తున్న ఈఅమ్మడు త్వరలోనే సౌత్ సినిమాలకు కమిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.