Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: బీచ్ ఇసుకలో పరువాలు
By: Tupaki Desk | 29 July 2017 9:57 AM GMTకిందట ఏడాది వచ్చిన హిందీ సినిమాలలో దంగల్ సినిమా చేసిన సంచలనం ఇప్పటికి అందరుకి గుర్తుండి ఉండే ఉంటుంది. ఈ సినిమాలో ఒక కూతురు గీత ఫోగాట్ గా నటించిన ఫాతిమా సనా షేక్ కు ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. దానితో వెంటనే తన లుక్ అంతా మార్చి కమర్షియల్ హీరోయిన్ లా మారింది. ఏకంగా అమీర్ ఖాన్ పక్కన థగ్స్ ఆఫ్ హొందోస్తాన్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ కొట్టేసింది.
ఫాతిమా సనా షైక్ దంగల్ సినిమాలో చూస్తే పొట్టి జుత్తుతో క్రీడాకారిణి గా కనిపించింది. కానీ తన తదుపరి సినిమాలు కోసం ఆమె తన అందాలుకు మెరుగులు దిద్దుకుంటోంది. దాని కోసం ఫ్యాషన్ ఫోటో షూట్లు కూడా చేస్తోంది. ఇప్పుడు GQ అనే ఫేమస్ ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం ఒక ఫోటో షూట్ చేసింది. బీచ్ లో ఇలా తన అందాలను ఆరబోసింది. కొన్నేళ్ళుగా ప్రియుడు కోసం ఎదురు చూసి చూసీ నిరీక్షించిన ప్రేయసిలా ఇలా విరహంతో చూస్తున్నట్లుంది కదూ ఆమె వాలకం. బాలీవుడ్ కొత్త అందాలు లిస్ట్ లో ఇప్పుడు ఫాతిమా కూడా చేరింది. బాలనటిగా వచ్చిన ఈమె ఆ తరువాత హీరోయిన్ గా కావలిసిన అందాలు ఏమి నీకు లేవు అన్నవారే ఇప్పుడు ఈమెను ఇలా బీచ్ ఒడ్డున చూసేసరికి వాళ్ళ మాటను వెనకకు తీసుకున్నారు అంట. ఫాతిమాను ఇక్కడ ఇలా పొట్టి గౌన్లో ఉన్న పడుచు పరువాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. కేరటాలు కూడా సందడి చేయకుండా ఆమె అందాలను అలా చూస్తూ ఉన్నట్లున్నాయ్
మొదటి సినిమాలో తన అందలుకు పని పడలేదు అనిపించి ఇప్పుడు రాబోతున్న థూగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాలో ఆమె తన అందాలును పదునుగా వాడుతోందట. బీచ్ లో ఇలా హాట్ ఫోటో షూట్లు కూడా అందుకే అంటున్నారు ముంబాయి మీడియా.