Begin typing your search above and press return to search.
నేలపై పడి దొర్లి దొర్లి ఏడ్చేసిందట..!
By: Tupaki Desk | 29 Oct 2021 4:00 AM GMTబాలీవుడ్ హాట్ బ్యూటీ కుబ్రాసైట్ సినిమాలతో కంటే వెబ్ సిరీస్ లతో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. `సాక్రెడ్ గేమ్స్` సీజన్ వన్ సిరీస్ లో నవాజుద్దీన్ సిద్దిఖితో ఘాటైన రొమాన్స్ లో రెచ్చిపోయిన ఈ భామ అటుపై వెబ్ వరల్డ్ లో విపరీతమైన క్రేజ్ ను దక్కించుకుంది. ఇందులో నవాజుద్దీన్ తో కుబ్రా ఇంటిమేంట్ సన్నివేశాల్లో చిచ్చరపిడుగులా చెలరేగింది. అయితే ఇలా నటించడం వెనుక ఎంతో ఎమోషన్ దాగి ఉందని తాజాగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది.
ఒక్కోసారి ఇంటిమేట్ సన్నివేశంలో నటించడానికి ఏకంగా ఏడు టేక్ లు తీసుకుందిట. దర్శకుడు అనురాగ్ కశ్యప్ పర్పెక్షన్ కోసం ఎంత మాత్రం క్షమించలేదని.. నటించిన సన్నివేశాల్లోనే మళ్లీ మళ్లీ నటించమని తెగ ఇబ్బంది పెట్టేవారని నవ్వుతూ తెలిపింది. ఆ సీన్ పూర్తి చేసిన తర్వాత చివరిగా నేలపై పడి కొన్ని నిమిషాల పాటు ఏడుస్తూనే ఉన్నానని తెలిపింది. ఏకంగా ఏడు సార్లు అలాంటి ఇంటిమేంట్ సన్నివేశంలో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది. చివరి టేక్ లో ఏదో మాయ జరిగినట్లు అనిపించింది.. అని వెల్లడించింది.
మొదటి రెండు సార్లు కెమెరా నావైపు ఎక్కువగా ఫోకస్ చేస్తే... మూడవసారి మాత్రం కెమెరా నవాజ్ వైపు తిరిగిందని అతని ఎమోషన్ ని ఎక్కువగా క్యాప్చర్ చేసినట్లు తెలిపింది. చివరిగా సీన్ పూర్తయినప్పుడు చాలా ఎమెషనల్ అయ్యాను. ఏడ్చేస్తూ నేలపైకి ఒరిగిపోయాను. అప్పుడే నవాజ్ మాట్లాడుతూ.. `ఆప్కో బహర్ జానా చాహియే క్యుకీ మేరా సీన్ అభి బచా హై`( నా సీన్ ఇంకా మిగిలి ఉంది. కాబట్టి మీరు బయటకు వెళ్లాలి) అని అన్నారు. `ఉన్కా ఎంట్రీ బాకీ థా`( అతను ఎంట్రీ సీన్ ఇంకా మిగిలి ఉంది అని) కుబ్రా సైట్ ఓ క్యాప్షన్ ని కూడా జోడించింది. `రెడీ` సినిమాతో కుబ్రాసైట్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అటుపై `జవానీ జానెమాన్` `డొలీ కిట్టీ ఔర్ వో చమక్తే సీతారే` గల్లీ బోయ్` చిత్రాల్లో నటించింది.