Begin typing your search above and press return to search.
ఎప్పుడు చూడని అందాలు చూపుతున్న వెబ్ సిరీస్ లు
By: Tupaki Desk | 21 July 2022 12:30 AM GMTనాలుగు అయిదు సంవత్సరాల క్రితం వరకు ఇండియన్ ప్రేక్షకులకు ఓటీటీ లు.. ఓటీటీ కంటెంట్ లు చాలా దూరం. చాలా క్లాస్ పీపుల్ లేదంటే బాగా చదువుకున్న వారికి మాత్రమే ఓటీటీ అంటే ఏంటో ఒక క్లారిటీ ఉంది.. అందులో కూడా చాలా తక్కువ మందికి మాత్రమే ఓటీటీ కంటెంట్ చూసే అలవాటు ఉండేది. కాని కట్ చేస్తే ఈ అయిదు సంవత్సరాల్లో ఎంత మార్పు వచ్చిందో మనం చూస్తూనే ఉన్నాం.
ముఖ్యంగా కరోనా సమయంలో అంటే 2020 నుండి ఓటీటీ విప్లవం ఇండియా లో మొదలు అయ్యింది. ఓటీటీ లు అంటే ఇవి అని చాలా మందికి అంతకు ముందు తెలియకున్నా.. ఇప్పుడే వారే రెండు మూడు ఓటీటీ ల యొక్క సబ్ స్క్రైబర్స్ గా ఉన్నారు. పదుల సంఖ్యలో వెబ్ సిరీస్ లు వస్తున్నాయి.. ఇండియన్ డిజిటల్ రంగం ను ఓటీటీ లు ఓ రేంజ్ లోకుమ్మేస్తున్నాయి.
సినిమాలకు సెన్సార్ ఉండటం వల్ల ఒక పరిధి అంటూ ఉంటుంది. అలాగే సినిమా లను రెండున్నర లేదా మూడు గంటల్లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. కాని వెబ్ సిరీస్ లకు ఆ రెండు పరిమితులు ఉండవు. కమర్షియల్ ఎలిమెంట్స్.. మాస్ ఎలిమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి హద్దులు మీరి ఉండవచ్చు.. అంతకు మించి కూడా ఉండే అవకాశం దక్కింది.
వెబ్ సిరీస్ ల్లో సహజత్వం ఎక్కువగా కనిపించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న వెబ్ సిరీస్ లు మరీ కంట్రీ నాచురాలిటీని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నాయి. బూతులు మొదలుకుని రొమాంటిక్ సన్నివేశాల వరకు హద్దు మీరి ఉంటున్నాయి. వాటిని ఎక్కువ శాతం ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నా మంటున్నారు.
పల్లె అందాలను చాలా వెబ్ సిరీస్ ల్లో ఈమద్య కాలంలో చూడటం జరిగింది. చిన్న వెబ్ సిరీస్ ల నుండి హిందీలో రూపొందుతున్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ల్లో కూడా ఎప్పుడు చూడని కంట్రీ అందాలను చూపించే ప్రయత్నాలను వెబ్ సిరీస్ మేకర్స్ చేస్తున్నారు.
తద్వారా వెబ్ సిరీస్ ల యొక్క ఆధరణ మరింతగా పెరుగుతోంది. మరి కొన్నాళ్లలో ఓటీటీ ని వినియోగించే దేశాల్లో మన దేశం టాప్ లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.