Begin typing your search above and press return to search.
సెలబ్రెటీలను ఫాలో అయ్యేది మనుషులేనా?
By: Tupaki Desk | 21 May 2018 4:54 AM GMTసోషల్ మీడియా అంటే ఈ రోజుల్లో ఎక్కువగా తెలియని వారు ఉండరు. స్మార్ట్ ఫోన్ ఉంటే సోషల్ మీడియా యాప్ లకు అడిక్ట్ అయిపోతున్నారు. ఏది నిజం.. ఏది అబద్ధం అనే విషయాల్లో క్లారిటీ లేకుండా చర్చించుకోవడం కామన్ అయిపోయింది. ప్రస్తుతం చాలా వరకు సోషల్ మీడియాలో అబద్ధాలే ఎక్కువ అయ్యాయి. ఫెక్ ఎకౌంట్స్ లక్షల్లో క్రియేట్ అవుతున్నాయి. వాటి వల్ల సోషల్ మీడియా కంపెనీలకు చెడ్డ పేరు వస్తోంది.
దీంతో క్లోజ్ చెయ్యాలని రెడీ అయ్యాయి. ఇటీవల ట్విట్టర్ లో అదే పని చేయగా దాదాపు లక్షల్లో ఫెక్ అకౌంట్స్ ను గుర్తించారు. అయితే వాటి వల్ల సెలబ్రిటీలకు ఎఫెక్ట్ పడింది. ఎక్కువగా వారిని ఫాలో అవుతున్నది ఈ ఫెక్ ఎకౌంట్స్ అనే తేలింది. అత్యధికంగా ఫాలోవర్స్ కలిగిన బాలీవుడ్ హీరో షారుక్ ని 48 పర్సెంట్ రియల్ నెటీజన్స్ ఫాలో అవుతున్నారు. ఇక సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ను 62 పర్సెంట్ రియల్ పర్సన్స్ ఫాలో అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక అత్యధికంగా రియల్ ఫాలోవర్స్ కలిగిన స్టార్ దీపిక పదుకొనె. ఆమెను 71 శాతం రియల్ ఫాలోవర్స్ ని కలిగి ఉంది.
ఇక టాలీవుడ్ సైడ్ నుంచి చూస్తే..6.78 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన సమంత కు 68 పర్సెంట్ రియల్ ఫాలోవర్స్ ఉన్నారు. అత్యధికంగా రాజమౌళి 72% రియల్ ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు. 54శాతం మంది ఫేక్ ఫాలోవర్స్ పవన్ కు ఉన్నారట. తరువాత మహేష్ బాబు కి 51% -ఎన్టీఆర్ కి 65% రియల్ ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు. ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమిటంటే.. సోషల్ మిడియలో మంచి ఫాలోయింగ్ ఉన్నట్లు టాక్ తెచ్చుకున్న అల్లు అర్జున్ కి అతి తక్కువ రియల్ ఫాలోవర్స్ ఉన్నారు. అతని ఎకౌంట్ ని ఫాలో అయ్యేది కేవలం 49% శాతం మంది మాత్రమే.. మిగతా 51% శాతం ఎకౌంట్స్ ఫేక్ అంట. అయితే అసలు ఈ ''ట్విట్టర్ ఆడిట్'' టూల్ ఎంతవరకు రియల్ అనేదే ఇప్పడు తేలాల్సిన విషయం!!