Begin typing your search above and press return to search.
వెంకీమామ మొదటి రోజు వసూళ్లు
By: Tupaki Desk | 14 Dec 2019 5:38 AM GMTవిక్టరీ వెంకటేష్ - అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన మల్టిస్టారర్ చిత్రం 'వెంకీమామ' నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజ జీవిత మేనమామ - మేనల్లుడు సినిమాలో కూడా అలాంటి పాత్రలే పోషించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి వ్యక్తమైంది. రివ్యూస్.. మౌత్ టాక్ యావరేజ్ గానే ఉన్నప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్ లో మామ-అల్లుళ్లు దుమ్ము దులిపారు.
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 6.76 కోట్ల థియేట్రికల్ షేర్ ను వసూలు చేసింది. కర్ణాటక.. రెస్ట్ అఫ్ ఇండియా వసూళ్లు కలుపుకుంటే ఈ సినిమాకు రూ. 7.40 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అటు వెంకీ కెరీర్లోనూ ఇటు చైతు కెరీర్ లోనూ ఇవి మొదటి రోజు వసూళ్లు హయ్యెస్ట్ కావడం విశేషం. ఈ కలెక్షన్స్ చూస్తుంటే వెంకీ-చైతు కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కిందనే విషయం అర్థం చేసుకోవచ్చు.
ఇక మొదటి వారాంతంలో ఈ మామ అల్లుడు ఎలాంటి కలెక్షన్స్ నమోదు చేస్తారో వేచి చూడాలి. అంతలోపు ఫస్ట్ డే కలెక్షన్స్ పై ఒక లుక్కేయండి. అన్నీ రూపాయలే.
నైజాం: 2.37 cr
సీడెడ్: 1.60 cr
నెల్లూరు: 0.27 cr
గుంటూరు: 0.37 cr
వెస్ట్: 0.30 cr
ఈస్ట్: 0.60 cr
కృష్ణ: 0.37 cr
ఉత్తరాంధ్ర: 0.88 cr
ఏపీ & తెలంగాణా టోటల్: 6.76 cr
కర్ణాటక: 0.40 cr
రెస్ట్ అఫ్ ఇండియా: 0.24 cr
ఇండియా టోటల్: 7.40