Begin typing your search above and press return to search.
జైపూర్ బొంతతో డ్రస్సు కుట్టించుకుందట
By: Tupaki Desk | 28 Feb 2017 5:01 PM GMTఅసలు ఇండియా నుండి హాలీవుడ్ లో రిప్రజెంటేషన్ గా సెక్సిణి ప్రియాంక చోప్రా హాలీవుడ్ స్టంట్లు ఉపయోగపడుతున్నాయ్ అనుకుంటే.. నెటిజన్లు మాత్రం అవన్నీ పెద్దగా పట్టించుకోవట్లేదు. నిన్నటి 89వ ఆస్కార్స్ ఈవెంట్లో ఈ అమ్మడు వెండి రంగు డ్రస్సులో తళుక్కుమన్న సంగతి తెలిసిందే. అయితే ప్రియాంక అనుకున్నట్లు ఈ గౌనుకు అంత క్రేజ్ రాకపోగా.. నెటిజన్లు తమ కామెంట్లతో పిచ్చెక్కించారు.
కొంతమందేమో ఈ డ్రస్సు అచ్చం జైపూర్ బొంతలా ఉందంటూ కామెంట్ చేశారు. ఆ బొంత ఫోటో.. పక్కనే ప్రియాంక ఫోటో.. ఇలా ఒక ఇమేజ్ ను తయారు చేసి నెట్టింట్ లో తెగ సర్కులేట్ చేస్తున్నారు కూడా. కొంతమంది మాత్రం కాజు-బర్ఫీ స్వీటును బాడీకి అతికించుకున్నట్లు ఉందంటూ కామెంట్ చేశారు. కొంతమంది ఫ్లవర్ వేజ్ లో నుంచున్నట్లు ఉందంటూ జోకులేస్తే.. కొందరేమో కాఫీ కప్పులో కూర్చుంది అంటూ హడావుడి చేశారు. మొత్తాన్ని రాల్ఫ్ అండ్ రూసో వారు డిజైన్ చేసిన ఈ గౌన్ భలే భలే కామెడీలకు ఆస్కారం కలిపించింది.
అందుకేనేమో.. ప్రియాంక ఇలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందని ఊహించి వెంటనే ఆఫ్టర్ పార్టీ కోసం సెక్సీ డ్రస్సులో దర్శనమిచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/