Begin typing your search above and press return to search.
గద్దలకొండ గణేష్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
By: Tupaki Desk | 27 Sep 2019 9:22 AM GMTహరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'గద్దలకొండ గణేష్' విడుదలై ఇప్పటికి సరిగ్గా వారం అవుతోంది. డీసెంట్ రివ్యూస్.. మాస్ ఆడియన్స్ అండదండలతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నమోదు చేస్తోంది. మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.17 కోట్ల రూపాయల షేర్ ను సాధించింది.
గత కొన్నిరోజులుగా కురుస్తున్న వానల కారణంగా 'గద్దలకొండ గణేష్' కలెక్షన్స్ కాస్త తగ్గాయని.. లేకపోతే ఈ కలెక్షన్ ఫిగర్ మరికొంత మెరుగ్గా ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈమధ్య మీడియం రేంజ్ సినిమాలకు సోమవారం కలెక్షన్స్ తీవ్రంగా డ్రాప్ కావడం సాధారణంగా మారింది. ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ సోమవారం టెస్టుకు నిలబడలేకపోతున్నాయి. కానీ 'గద్దలకొండ గణేష్' మాత్రం ఆ టెస్టును పాస్ కావడం విశేషం. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి మెజారిటీ ఏరియాలు బ్రేక్ ఈవెన్ అవుతాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఓవర్సీస్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు దాదాపు లేవని సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో గద్దలకొండ గణేష్ మొదటి వారం కలెక్షన్లు ఇవే.
నైజామ్: 6.17 cr
సీడెడ్: 2.79 cr
ఉత్తరాంధ్ర: 2.13 cr
కృష్ణ: 1.30 cr
గుంటూరు: 1.51 cr
ఈస్ట్ : 1.27 cr
వెస్ట్: 1.20 cr
నెల్లూరు: 0.72 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 17.09 cr