Begin typing your search above and press return to search.
నైట్ పార్టీలో ప్రగ్య మెరుపులే మెరుపులు
By: Tupaki Desk | 25 Dec 2022 12:07 PM GMTసెలబ్రిటీ ప్రపంచంలో నిత్యం ఈవెంట్ల హంగామా గురించి తెలిసిందే. పుట్టినరోజు వేడుకలు.. పెళ్లి వేడుకలు.. ఇతర ఫంక్షన్లలో అందాల కథానాయికల సందడి గురించి చెప్పాల్సిన పని లేదు. ఈవెంట్ జరుగుతోంది అంటే ర్యాంప్ షోకి భామలు రెడీ అయిపోతారు. వేడుకలో అందరి కళ్లు తమపైనే ఉండాలని తపిస్తూ షో స్టాపర్ గా నిలిచేందుకు ఎవరికి వారు తపన పడుతుంటారు.
తాజాగా అలాంటి ఒక ప్రత్యేక ఎపిసోడ్ లో ప్రగ్య జైశ్వాల్ తళుకుబెళుకులు హాట్ టాపిక్ గా మారాయి. మిరుమిట్లు గొలిపే మెరూన్ తళుకులతో గుబులు పుట్టించింది ఈ బ్యూటీ. ముఖ్యంగా ఆ థై సొగసుల ఎలివేషన్ యూత్ కంటికి కునుకుపట్టనివ్వని ట్రీట్ అంటే అతిశయోక్తి కాదు. ప్రగ్య ఈ కొత్త లుక్ లో ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. ఇక ఈ వీడియోలో ప్రగ్య ఎంతో అందంగా నడుము అందాలను ఆవిష్కరించడం కుర్రకారుకు స్పెషల్ ట్రీట్ గా నిలుస్తోంది. స్నేహితురాలు రకుల్ ప్రియుడు భగ్నానీ బర్త్ డే వేడుక కోసం ఇలా స్పెషల్ గా తయారై వచ్చింది.
ప్రగ్యా జైస్వాల్ ఫ్యాషనిస్టాగా తనని తాను ఆవిష్కరించుకునేందుకు నిరంతరం తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. డిజైనర్ లుక్ .. ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్.. ప్రయాణాలు.. ఫిట్ నెస్.. డ్యాన్స్ ఇలా అన్నిటిపైనా తన లవ్ గురించి ఇటీవల ప్రగ్య ఇప్పటికే ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
నేను ఎప్పుడూ మంచి డ్రెస్సింగ్ ను ఇష్టపడతాను. నేను మోడల్ గా కెరీర్ ని ప్రారంభించాను. ప్రిపేర్ అయ్యే ప్రక్రియ మొత్తాన్ని ఆస్వాధిస్తాను'' అని ఈవెంట్ లో షోస్టాపర్ గా ఉన్న ప్రగ్యా జైస్వాల్ చెప్పింది.
తాజాగా జాకీ భగ్నాని పుట్టినరోజు వేడుకలో ప్రగ్య షో స్టాపర్ గా నిలిచింది. తన ఇండస్ట్రీ స్నేహితులైన రకుల్ ప్రీత్ సింగ్న్- కృతి సనోన్ తదితరులు పాల్గొన్నారు. ధావన్-నటాషా దలాల్, ..షాహిద్ కపూర్ ఇతరులు జాకీ భగ్నాని పుట్టినరోజు వేడుకలలో సందడి చేసారు.
ఈ వేడుకలో జాకీ భగ్నాని తన స్నేహితురాలు రకుల్ ప్రీత్ సింగ్ వైట్ అండ్ వైట్ లుక్ లో అందంగా కనిపించారు.ఈ వేడుకలో కృతి సనన్ బ్లాక్ లెదర్ డ్రెస్ లో అద్భుతంగా కనిపించింది. అలాగే ఈ వేడుకలో జెనీలియా డిసౌజా - రితీష్ దేశ్ముఖ్ జంట సంతోషంగా కెమెరాలకు షట్టర్బగ్లకు పోజులిచ్చారు.
ప్రగ్య ఇటీవలే యాక్షన్ డ్రామా అఖండతో బంపర్ హిట్టందుకుంది. నందమూరి బాలకృష్ణ సరసన అరుదైన అవకాశం దక్కించుకున్న ఈ బ్యూటీ తదుపరి వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో తన హవా ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.