Begin typing your search above and press return to search.
బ్రిడ్జింగ్ చేయడానికి యాడ్ చేసింది
By: Tupaki Desk | 9 Jun 2017 1:05 PM GMTసెక్సీ బ్యూటి ప్రియాంకా చోప్రాని ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ గానే చూడలేం. ఎందుకంటే అమెరికా టివి సిరీస్ లు.. హాలీవుడ్ సినిమా ‘బేవాచ్’.. ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలు.. పలువిధాలుగా ఆమె వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యింది. నటిగా సింగర్ గా ప్రొడ్యూసర్గా ప్రచారకర్తగా పాపులరైంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఒక పెద్ద క్లోథింగ్ బ్రాండ్ యాడ్ లో మెరిసింది.
వోగ్ యూకే ఇంటర్నేషనల్ బ్రాండ్ కొత్త ఎడిటర్ ఇన్ చీఫ్ ఎడ్వర్డ్ ఎన్నిన్ఫుల్ నియామకం సందర్భంగా.. ఆశావాదాన్ని చాటి చెప్పే విధంగా ఒక అమెరికన స్టైల్ యాడ్ ఒకటి తీశారు. అక్కడ ఉన్న ఏ లిస్ట్ నటులు, పాప్ గాయకులుతో కలిసి మన ప్రియాంకా చోప్రా కూడా దాని కోసం ముందుకొచ్చింది. గ్యాప్ బ్రాండ్ ట్రేడ్ మార్క్ అయన వైట్ టి షర్ట్ బ్లూ జీన్స్ తో అందరూ వాళ్ళ వాళ్ళ స్టైల్ లో ఒక మెరుపు మెరిసి యాడ్ ఆశయాన్ని మరింత గట్టిగా అందరికీ స్పష్టంగా వినిపించారు. గ్యాప్ బ్రాండ్ కోసం తీశారు కాబట్టి.. ''బ్రిడ్జింగ్ ది గ్యాప్'' అంటూ ఈ కాన్సెప్టు చేశారులే. రూపులో రంగులో ఎవరు ఎంత డిఫరెంట్ గా ఉన్నా కూడా.. ఒకే రకం బట్టలు వేసుకుంటూ అందరూ ఒకేలా ఉంటారు అనేది ఇక్కడ పరమార్ధం.
ఈ యాడ్ గురించి మాట్లాడుతూ.. ''ప్రపంచంలో చాలా వాటి మధ్య ఇప్పుడు దూరం పెరిగింది. ఆ గ్యాప్ ని పూరించడానికి బ్రిడ్జ్ లు కావాలి. నేను నా కొ-స్టార్స్ ఇక్కడ ఆదే ఉద్దేశంతో ఈ యాడ్ లో నటించాం. రేపటి కోసం చిన్న ఆశ'' అని చెప్పింది ప్రియాంక.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/