Begin typing your search above and press return to search.
గౌతమ్ తిన్ననూరి నెగ్గుతాడా? తగ్గుతాడా?
By: Tupaki Desk | 7 Oct 2022 3:30 PM GMTయంగ్ ట్యాలెంటెడ్ మేకర్ గౌతమ్ తిన్ననూరి గురించి పరిచయం అవసరంలే. 'మళ్లీ రావా'...'జెర్సీ' చిత్రాలతో దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ క్రేజ్ తోనే బాలీవుడ్ లోనూ జెర్సీని రీమేక్ చేసి అక్కడా ఐటెంటీని చాటాడు. ఈ నేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ సీ 16వ చిత్రానికి అవకాశం కల్పించినట్లు వెలుగులోకి వచ్చింది.
కానీ అటుపై చరణ్ ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకోవడంతో ఆ ప్రాజెక్ట్ డైలమాలో పడింది. ఆ సినిమా ఉందా? లేదా? అన్నది అస్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో గౌతమ్ అక్కినేని కాంపౌండ్ లోఅడుగుపెట్టినట్లు ఫిలిం సర్కిల్స్ లో చర్చ మొదైలంది. ఇటీవలే గౌతమ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో కింగ్ నాగార్జున..యువ సామ్రాట్ నాగచైతన్యని కలిసినట్లు సమాచారం.
ఇద్దరితోనే గౌతమ్ మాట మంతి చేసారుట. అయితే ఆ భేటిలో సినిమాకి సంబంధించి చర్చలు నడిచాయా? స్నేహపూర్వక మీటింగ్ నా? అన్నది క్లారిటీ లేదు. 'జెర్సీ' హిందీ రిలీజ్ అనంతరం గౌతమ్ హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. రె గ్యులర్ గా హీరోలందర్నీ మీట్ అవుతున్నాడు. ఈ కోవలోనే అక్కినేని కాంపౌండ్ లో కి ఎంటర్ అయినట్లు తెలుస్తోంది.
అయితే వికీ సమాచారం మేరకు ఆర్ సీ 16వ చిత్రానికి గౌతమ్ నే దర్శకుడిగా కన్పమ్ చేసినట్లు తెలుస్తోంది. కానీ మీడియా కథనాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మరి ముందుగా ఏ హీరో ఛాన్స్ ఇస్తాడు అన్నది క్లారిటీ రావాలి. ట్యాలెంటెడ్ మేకర్ ఇంత వరకూ ఛాన్స్ రాకపోవడం ఆశ్చర్యకరమే.
రెండు సినిమాలు గౌతమ్ కి దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. కానీ మూడవ ఛాన్స్ మాత్రం గగనంగా మారిపోయింది. స్టార్ హీరోలు రేసులో ఉన్న నేపథ్యంలో ఆ రేంజ్ ని దిగలేక కొంత ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది.
లేదంటే టైర్-2 హీరోలు నాని లాంటి వారితో సినిమా చేయడానికి ఛాన్స్ ఉండేది. మరి ఈ పోరులో గౌతమ్ నెగ్గుతాడా? తగ్గుతాడా? అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.