Begin typing your search above and press return to search.
విక్కీ-క్యాట్ శుభవార్త చెప్పడానికి రెడీ అవుతున్నారా?
By: Tupaki Desk | 16 July 2022 9:46 AM GMTబాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ గతేడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 9న ఈ జంట వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆ తర్వాత జంట హానీమూన్ నుంచి తిరిగొచ్చి ఎవరికి వారు కొత్త సినిమా షూటింగ్ ల్లో వాళ్లు బిజీ అయ్యారు. అటుపై రెండు మూడు నెలలకి కత్రినా గర్భం దాల్చిందని సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
బాలీవుడ్ మెయిన్ స్ర్టీమ్ మీడియా సైతం ఈ వార్తల్ని ఖండించలేదు. దీంతో వెంటనే క్యాట్ టీమ్ సభ్యులు లైన్ లోకిచ్చి ఆ కథనాల్ని ఖండించారు. కత్రినా గర్భంపై వచ్చిన వార్తలపై ఒకింత అసహనాన్ని వ్యక్తం చేసారు. తప్పుడు కథనాలు ఎలా అల్లు తారంటూ మండిపడ్డారు. అయితే కొంత కొంత కాంగా క్యాట్ సోషల్ మీడియాకి దూరంగా ఉంటోంది.
ఇన్ స్టా..ట్విటర్ లో అభిమానులకు దూరంగా ఉంటుంది. సినిమా షూటింగ్ లకు సైతం హాజరు కావడం లేదు. ప్రస్తుతం ఉన్న సెట్స్ లో ఉన్నప్రాజెక్ట్ లు మినహా కొత్త సినిమాలకు సంతకం చేసింది ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో కత్రినాపై మరో సంచలన వార్త తెరపైకి వచ్చింది. కత్రినా కొద్ది రోజుల క్రితమే గర్భం దాల్చిందని ముంబై మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి.
కొన్ని రోజుల నుంచి కత్రినా ఇల్లు దాటి బయటకు వెళ్లలేదని..కుటుంబ సభ్యులతోనే ఎక్కువ సమయం గడుపుతుందని.. అందులోనూ భర్త విక్కీని వదిలి క్షణం కూడా ఉండలేక పొతుందని ఓ వార్త వైరల్ అవుతోంది. కత్రినా గర్భం దాల్చడంతోనే ఇలాంటి సన్నివేశం చోటు చేసుకుందని మీడియా కథనాలు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి.
ఈ విషయాన్ని విక్కీ-క్యాట్ జంట అధికారికంగా ప్రకటించడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉందని ప్రచారం సాగుతోంది. ఈరోజు కత్రినా పుట్టిన రోజు. ఈ సందర్భంగా విషయాన్ని అధికారికంగా వెల్లడించడానికి ప్రత్యేకంగా ప్లానింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారని సమాచారం. మరి ఇప్పటికే సమయం మించి పోతుంది.
మరికొన్ని గంటలు వెయిట్ చేస్తే బర్త్ డే గడియలు కూడా దాటిపోతాయి. ఈలోపే శుభవార్త ఏదైనా ఉంటే? వెల్లడించాలి. ఆ సంగతి పక్కన బెడితే పెళ్లైన తర్వాత కత్రినా సెలబ్రేట్ చేసుకుంటోన్న మొదటి పుట్టిన రోజు ఇది. ఈ నేపథ్యంలో హబ్బీ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసే అవకాశం ఉంది. అయితే బర్త్ మ్యాటర్ గురించి కూడా ఆ దంపతులు ఇంకా ఎక్కడా రివీల్ చేయలేదు. మరి ఈ గోప్యత ఎందుకన్నది ఆసక్తికరంగా మారింది.