Begin typing your search above and press return to search.
అది తప్పన్న శాస్త్రి.. సారీ అన్న ఎన్టీఆర్ ఫ్యాన్!
By: Tupaki Desk | 19 Sep 2018 7:31 AM GMTకొంత నెటిజనులకు వీలయితే ట్రోలింగ్స్ లేకపోతే శృతి మించే కామెంట్స్ చేయడం అన్నది హాబీ. వాళ్ళజోలికి పోవడం కంటే ఇగ్నోర్ చేయడం చాలా మేలు. ఇలాంటివి రోజూ చూస్తూనే ఉంటాం. కానీ ఈ సంఘటన మాత్రం అలాంటిది కాదు. మనం చెప్పుకోదగ్గదే. ఆడ్ మ్యాన్ ఔట్ అంటారు కదా అలా అన్నమాట. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ కు పాటల రచయిత కు మధ్య మొన్న జరిగిన ట్విట్టర్ చాట్ అందరినీ ఆకర్షిస్తోంది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ 'అరవింద సమేత' సెకండ్ సింగిల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఒక అభిమాని ఇలా ట్వీట్ పెట్టాడు "రేయ్ @haarikahassine @smkoneru @MusicThaman ఈ రోజు సంథింగ్ సర్ ప్రైజ్ అన్నారు అప్డేట్ ఏదిరా.. సెకండ్ సింగిల్ ఎప్పుడు?? త్వరగా అప్డేట్ ఇవ్వండి @ramjowrites మీరే రాశారుగా సర్ పాటని ఎప్పుడు రిలీజ్ చేస్తారు చెప్పండి సెకండ్ సింగిల్ ని??"
ఇక దీనికి రామజోగయ్య శాస్త్రి ఇలా రిప్లై ఇచ్చాడు "మర్యాదగా మాట్లాడడం అదీ సోషల్ మీడియా లో అందరి ముందూ చాలా అవసరం. బేసిక్స్ కరెక్ట్ గా ఉండాలి. మళ్ళీ ఈ తప్పు చెయ్యొద్దు. ఎవరైనా సరే ప్లీజ్. లెట్స్ బీ గుడ్ స్ప్రెడ్ గుడ్ నెస్".
దీనికి ఆ నెటిజన్ "సారీ సర్ సెకండ్ సింగిల్ ఎప్పుడు సర్?? వెయిటింగ్ ఇక్కడ" అని తన పొరపాటుకు సారీ చెప్పాడు.
మళ్ళీ రామజోగయ్య "లవ్ యు.. వీడియో రెడీ అవుతోంది. టీమ్ అదే పని మీద ఉన్నారు. ఎగ్జైట్మెంట్ దాచుకోండి.. ఎప్పుడొచ్చినా ఈ పాట.. గుండెలు పిండేస్తుంది." అంటూ రిప్లై ఇచ్చాడు.
సోషల్ మీడియా లో అందరూ ఇలా కల్చర్డ్ గా ఉంటే ఇక సోషల్ మీడియా ఖాతాలు వదిలి కొంతమంది జనాలు ఎందుకు పారిపోతారు?? అన్నట్టు.. 'పెనిమిటి' అంటూ సాగే ఈ సెకండ్ సింగిల్ ఈరోజు 4.30 కు రిలీజ్ అవుతుంది.