Begin typing your search above and press return to search.
పాపం పూనంకి ఇలా అయిందేంటో
By: Tupaki Desk | 20 April 2017 5:06 AM GMTసెక్స్ బాంబ్ గా బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న భామ పూనమ్ పాండే. క్రేజ్ పెంచుకోవడానికి అమ్మడు ఫాలో అయ్యే సిస్టం ఒకటే. రూట్ ఏదైనా.. పద్ధతులు మార్చినా.. కామన్ గా కనిపించే పాయింట్.. అందాలతో మోతెక్కించేయడమే.
కానీ ప్రతీ చోటా ఈ సెక్సిణికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రీసెంట్ గా తన పేరుపైనే ఓ గూగుల్ యాప్ తీసుకొచ్చింది పూనమ్. ఇందులో పూనమ్ స్టైల్ సెక్సీ అఫ్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ఫాలో అయిపోవచ్చన్న మాట. పూనమ్ పాండే యాప్ కి డౌన్ లోడ్స్ కూడా కుప్పలు తెప్పలుగా వచ్చాయ్ కానీ.. అంతలోనే అమ్మడికి షాక్ తగిలింది. ఈ యాప్ ని గూగుల్ బ్యాన్ చేసి పారేసింది. ఈ పాయింట్ దగ్గరే పూనమ్ బాగా హర్ట్ అయిపోయింది. ఎందుకంటే గూగుల్ యాప్స్ కంప్లీట్ న్యూడిటీతో కూడినవి కుప్పలు తెప్పలుగా ఉంటాయ్. ఈమె సెమీ న్యూడిటీకే పరిమితం అయినా.. వల్గారిటీ లెవెల్ ను పెంచుతుందంతే.
ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా ఈమె పోస్ట్ ను చూడాలంటే.. ముందు అడల్ట్ కంటెంట్ వార్నింగ్ కి ఓకే చెప్పాలి. ఫేస్ బుక్ లో కూడా ఇలాంటిదే జరిగింది. అందుకే సినిమాల నుంచి సోషల్ మీడియా వరకు అందరూ నన్ను తొక్కేస్తున్నారంటూ పూనమ్ పాండే తెగ బాధ పడిపోతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/