Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: వైట్ డ్రెస్సు లో కృతి హొయలు
By: Tupaki Desk | 28 Dec 2019 7:18 AM GMTబాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హిందీ సినిమా ల్లోనే కాకుండా మహేష్ బాబు తో '1 నేనొక్కడినే'.. అక్కినేని నాగచైతన్య 'దోచేయ్' సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. అయితే ఇప్పుడు మాత్రం పూర్తి గా బాలీవుడ్ పైనే దృష్టి సారించింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా చెడుగుడు మాత్రం ఆపనే ఆపదు. ఇన్స్టాలో 27 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారంటేనే కృతి క్రేజ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
అంతమంది ఫాలోయర్ల ను మురిపించాలంటే వారి కోసం ఏదో ఒక హాటు పథకం ఏర్పాటు చెయ్యాలిగా? ఆ ఘాటు పథకంలో భాగంగా కొత్త ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను ఉచితంగా నెటిజన్లకోసం పందేరం చేసింది. ఈ ఫోటోలకు "కొన్నిసార్లు.. సింపుల్ గా ఉండాలి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కృతి డ్రెస్ ను డిజైన్ చేసిన వారు సుకృతి గ్రోవర్ అని వెల్లడించింది. సూట్ లాంటి డ్రెస్ ధరించి.. ఈ డ్రెస్ కు మ్యాచింగ్ అన్నట్ టుగా పొడవాటి షూస్ ధరించి హొయలొలికిస్తూ పోజిచ్చింది. గాలికి అలా స్టైల్ గా ఎగురుతున్న శిరోజాలు.. పెదవుల పై సన్నని చిరునవ్వు తో బ్యూటీఫుల్ గా కనిపిస్తోంది.
ఈ ఫోటోలకు నెటిజన్లు ఆరు లక్షల లైకులు కొట్టారు. కొందరేమో పొగుడుతూ కామెంట్లు పెట్టారు. "డ్రెస్ స్టైలిష్ గా ఉంది".. "స్టన్నింగ్ బ్యూటీ".. "కృతి ఆన్ ఫైర్" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక కృతి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 'మిమి' అనే హిందీ సినిమా లో నటిస్తోంది.