Begin typing your search above and press return to search.
గుణశేఖర్.. టెన్షన్ టెన్షన్..
By: Tupaki Desk | 16 March 2015 1:22 PM GMTఇంకా రుద్రమదేవి సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయలేదని అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కు అన్నింటికంటే పెద్ద పీట వేశారు. ఎందుకంటే గ్రాఫిక్స్ లేకపోతే ఈ సినిమాలో ఆ పురాతన రాజుల కాలంనాటి లుక్‌ను చూపించడం ఎట్టి పరిస్తితుల్లోనూ కుదరని పని. మరి ఇంతకీ సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి గుణ రెడీగా ఉన్నాడా?
సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఖర్చు తడిసి మోపెడు అవుతున్నా కూడా. మనోడికి దిల్ రాజు, పివిపి వంటి పెద్దల అండ దొరికింది కాబట్టి అస్సలు వర్రీ కావక్కర్లేదు. అయినా సరే గుఖశేఖర్ బాగా టెన్షన్ పడుతున్నాడట. దేనికో మరి? సినిమా ట్రైలర్ విడుదల చేసినవెంటనే అసలు గ్రాఫిక్స్‌లో క్వాలిటీ లేదని కొందరు క్రిటిక్స్ విమర్శిస్తే.. అసలు ఇళయరాజా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌లో కూడా పస లేదని మరికొందరు అన్నారు. మరి పైనల్ సినిమాలో ఇలాంటి రిమార్కులు ఉంటే కష్టం కాబట్టి.. మనోడు ఇప్పుడు వాటిని సరిదిద్దే పనిలో టెన్షన్ టెన్షన్ పడుతున్నాడట. ఒకవైపు గ్రాఫిక్స్ గురించి ఖంగారుపడుతూ, ఇంకోవైపు మ్యూజిక్ విషయంలో పెద్దాయనతో కుస్తీలు పడుతున్నాడని తెలుస్తోంది.