Begin typing your search above and press return to search.
యాంకర్ కి టార్చర్ చూపిస్తోన్న హ్యాకర్స్?
By: Tupaki Desk | 5 Nov 2022 2:30 AM GMTహీరోయిన్ల విషయంలో హ్యాకర్స్ ఎటాకింగ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలి అన్న చందంగా! హ్యాకర్స్ విషయంలో ముందే జాగ్రత్త పడకపోతే సీన్ సితారైపోతుంది. ఆ తర్వాత ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఫలించడం కష్టమవుతుంది. ప్రస్తుతం హాట్ యాంకర్ గా పేరుగాంచిన విష్ణు ప్రియ అదే ఫేజ్ లో ఉంది.
ముందు సంతోషంతో చంకలు గుద్దుకున్నా ఆ తర్వాత అసలు విషయం అర్ధం అయ్యే సరికి కంగు తింది. విష్ణు ప్రియ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. ఎవరో పనిగట్టుకుని చేసిన ఈ పనికిప్పుడు విష్ణు ప్రియ శిక్ష అనుభవిస్తోంది. అమ్మడి హ్యాకింగ్ ఖాతాలో హాట్ ఫోటోలు..శృంగార వీడియోలు....అసభ్యకర రీల్స్ విచ్చల విడిగా దర్శనమిస్తున్నాయి.
రకరకాల ఎక్స్ ప్రెషన్స్ తో కూడిన వీడియోలకి యువత అలాగే ఫిదా అవుతుంది. ఒక్కసారిగా అమ్మడి ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగింది అంటే సన్నివేశం ఎంత రసవత్తరంగా ఉందో! అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయం స్నేహితుల ద్వారా తెలుసుకున్న విష్ణు ప్రియ వెంటనే సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసింది.
అకౌంట్ బ్లాక్ చేయాలని..అన్ ఫాలో చేయండని అభిమానులకు పిలుపునిచ్చింది. తన అజాగ్రత్త వల్ల ఇబ్బంది పడ్డవారందరికీ క్షమాపణలు తెలియజేసింది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అమ్మడిపై దాడి మాత్రం ఆగలేదు. హ్యాకర్లు అదే పనిగా ఎటాకింగ్ దిగుతూనే ఉన్నారు. విష్ణు ప్రియు అకౌంట్ సహా.. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అడల్ట్ కంటెంట్ ని జోరుగా వదులతున్నారు
వాటిలోనూ ప్రత్యేక శృంగార చిత్రాలు..వీడియోలు పోస్ట్ చేసి సంచలనం రేపుతున్నారు. ఈ విషయంలో అభిమానులు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైపెచ్చు విష్ణు ప్రియపైనే ప్రతి దాడికి దిగుతున్నారు. అన్ ఫాలో చేయండని విష్ణు ప్రియ వేడుకుంటుంటే? ఆమెనే రివర్స్ లో తప్పు బడుతున్నారు. కావాలనే ఈ డ్రామాకి తెర తీసి ఇప్పుడు ఆపేయమంటే ఎలా? అంటూ నిందిస్తున్నారు.
మొత్తానికి విష్ణు ప్రియ అజాగ్రత్త ఇంతటి ఉపద్రవానికి దారి తీసింది. తప్పు చేయకుండానే నింద మోయాల్సి వస్తోంది. అయితే విష్ణు ప్రియ హాట్ వీడియోలు కొన్ని హ్యాకింగ్ కంటే ముందు నెట్టింట అధికారిక ఖాతా ద్వారా వైరల్ అయ్యాయి. అమ్మడి టెంప్టింగ్ భంగిమలపై నెటిజనుల చలోక్తులు అంతే ఆసక్తికరం. ఆ బేస్ తోనే తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పిదానికి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది అన్నది గ్రహించాల్సిన విషయం.