Begin typing your search above and press return to search.
హంసల దీవి హంస దారి తప్పినట్టుగా ఉంది!
By: Tupaki Desk | 3 Feb 2021 2:30 AM GMTఇటీవల హంసానందిని అన్ లిమిటెడ్ ఇన్ స్టా ట్రీట్ గురించి తెలిసినదే. వరుస బికినీలతో హీటెక్కిస్తోంది. ఇంతకుముందు కేరళ-మున్నార్ పర్వత శ్రేణుల్లో అదిరిపోయే ఫోటోషూట్ లో పాల్గొని ఆ వీడియోని షేర్ చేయగా వైరల్ అయ్యింది.తాజాగా బ్లాక్ స్విమ్ సూట్ లో సడెన్ గా స్విమ్మింగ్ పూల్ పరిసరాల్లో ప్రత్యక్షమైంది. హంస ఇలా కనపడగానే.. మానస సరోవరం నుంచి దారి తప్పిన హంస!! అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
అయితే తాను ఏం చేస్తున్నా ఆ విషయాన్ని నిక్కచ్ఛిగా సూటిగా చెప్పేందుకు ధైర్యం చేస్తున్నానని హంస తాజాగా లెక్చర్ ఇచ్చింది. ఈ ఫోటోతో పాటు అదిరిపోయే విషయాన్ని షేర్ చేసింది. ``మీరు మీ స్వంత ఆలోచనలను నమ్మకాలను పక్కకు పెడుతున్నారని అర్థం కాదు.. కానీ తీర్పు.. విమర్శలు లేదా మీ స్వంత దృక్పథాన్ని ఇతరులపైకి నెట్టకపోతే ఎవరైనా మీరు చెప్పేది వినగలుగుతారు.
ఇతరుల సంభాషణ అర్థం చేసుకుని రెచ్చగొట్టేదిగా ఉందని మీరు విభేదించినప్పుడు కూడా ఇది ఒక అందమైన అనుభవం. ఈ రోజు నేనైనా మీరైనా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఓపెన్-మైండెడ్ అవుతారని ఆశిస్తున్నాను. స్కోప్ ఉంటే సంభాషణను మార్చడం కంటే.. మాటా మంతీ క్రొత్తగా నేర్చుకోవటానికి మీరు ప్రయత్నించండి..! అంటూ మాట విలువను గుర్తు చేసే ప్రయత్నం చేసింది హంసానందిని. కొందరు తమ అభిప్రాయాల్ని నిక్కచ్ఛిగా ఎదుటివారికి చెప్పలేకపోవడం ద్వారా కూడా చాలాసార్లు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి హంస ఇచ్చిన క్లాస్ బాగానే వర్కవుటవుతుందేమో! హంస స్వాన్ స్టోరీస్ లో ట్రాన్స్ ఫర్మేషన్ ఎపిసోడ్ బాగానే వైరల్ అవుతోంది.