Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: మిర్చి లాంటి ఘాటు అందాలు!
By: Tupaki Desk | 15 May 2019 9:55 AM GMTపూనమ్ అనగానే పూనమ్ పాండే.. పూనమ్ కౌర్.. పూనం బజ్వా.. ఇలా చాలామంది గుర్తొస్తారు కానీ అసలు మనం మాట్లాడుకోబోయే పూనమ్ మాత్రం గుర్తొచ్చే ఛాన్స్ ఎంతమాత్రం లేదు. ఈ భామ ఎవరంటే పూనమ్ బర్తాకే. ఈ పేరు ఎక్కడ విన్నట్టు లేదు కదా. అయితే ఇది అసలు పేరు. ఈ పేరుతో ఒకటి రెండు సినిమాల్లో నటించిన తర్వాత డైరెక్టర్ వంశీగారు ఈ భామ పేరును 'హంసా నందిని' గా మార్చారట. మనందరికీ ఈ పేరు వినగానే ఈ హాటు బ్యూటీ ఎవరో తెలిసిపోతుంది.
చాలా తెలుగు సినిమాల్లో ఈ భామ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికీ ఐటెం బ్యూటీలాగే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. 'మిర్చి' సినిమాలో టైటిల్ సాంగ్.. 'అత్తారింటికి దారేది' లో ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ' లాంటి పాటలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ భామ రీసెంట్ గా 'క్రీమ్' మ్యాగజైన్ కవర్ పేజిపై తళుక్కుమని మెరిసింది. ఈ మ్యాగజైన్లో 'హంసా నందిని.. ది సదరన్ సెన్సేషన్' అనే టైటిల్ తో ఒక కథనం కూడా ప్రచురించారు.
అసలే హాట్ ఐటెం బ్యూటీ కావడంతో కవర్ పేజిపై తన అందాలను ఏందో నేర్పుగా వడ్డించింది. ఒక క్రీమ్ కలర్ కోటు వేసుకున్న ఈ భామ అదే రంగులో ఉన్న స్కర్ట్ తో గ్రీకు సుందరిలాగా కనిపిస్తోంది. తలకు వెరైటీ గా ఉన్న రిస్ట్ బ్యాండ్ ను ధరించి లూజ్ హెయిర్ తో ఒక అందాల రాశిలా కనిపించింది. హంసా నందిని సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ కూడా సూపర్ గా ఉంది. అయితే హైలైట్ మాత్రం కోటు డీప్ వీనెక్ లో కనిపించే అందాలే. ఈమధ్య హంసా నందినికి పెద్దగా ఆఫర్లు లేవు.. మరి ఈ అందాల విందు టార్గెట్ ఏంటో అర్థం అయింది కదా?