Begin typing your search above and press return to search.
హన్సిక కూడా అదే పని చేస్తోంది..
By: Tupaki Desk | 12 Aug 2018 4:27 PM ISTఓ పాతిక సినిమాలు చేశాక హీరోయిన్లందరూ స్టార్ డం తెచ్చుకుంటారు.. వారితో పెద్ద హీరోలు ఎవరూ చేయడానికి సిద్ధపడడం లేదు.. వయసు మీరారనో లేదా సూటవ్వరనే కానీ వీరితో చేయడం లేదు. కానీ ఆ స్టార్ హీరోయిన్లు ఎక్కడా వెనక్కి తగ్గకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ మంచి హిట్స్ కొడుతున్నారు..
బాలీవుడ్ లో కంగనా రౌనత్ - తెలుగులో అనుష్క ఇలా వరుసగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసి మంచి హిట్స్ సాధించారు. వారంతా సినీ ఇండస్ట్రీలో అగ్ర తారలుగా ఎదిగిన తర్వాతే ఇలా సినిమాల్లో నటించారు.కానీ ఇప్పుడు ఈ తమిళ స్టార్ హీరోయిన్ హన్సిక గ్లామర్ హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ లో ఉండగానే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చేయడం సంచలనంగా మారింది.. త్రిష - నయనతార లాంటి సీనియర్ హీరోయిన్ల బాటలో హన్సిక నడుస్తోంది.
ప్రస్తుతం హన్షిక ప్రధాన పాత్రలో ‘మహా’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాను ప్రకటించారు. ఇది హన్సిక 50వ సినిమా కావడం విశేసం. జమీల్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తెలుగు - తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. మరి హన్సిక ప్రయత్నం ఆమెకు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెడుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే..