Begin typing your search above and press return to search.
కొత్త పెళ్లి కూతురు మరీ ఇంతగా అందాల ఆరబోత అవసరమా?
By: Tupaki Desk | 22 Jan 2023 10:30 AM GMTదేశ ముదురు ముద్దుగుమ్మ హన్సిక ఇటీవలే ప్రేమించిన ప్రియుడిని వివాహం చేసుకుని కొత్త జీవితం లో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. వైవాహిక జీవితంలో అడుగు పెట్టినంత మాత్రాన తాను హీరోయిన్ కాకుండా పోను.. హీరోయిన్ గా అందాల ఆరబోత చేయకుండా పోను అన్నట్లుగా ఈ ఫొటోలను షేర్ చేసింది.
గత కొన్ని రోజులుగా హన్సిక యొక్క పెళ్లి ఫొటోలు మరియు పెళ్లి సంగతులు.. పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాస్త గ్యాప్ తర్వాత హన్సిక ఇలాంటి ఫొటోలను షేర్ చేయడంతో అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లి అయ్యి ఎన్నో రోజులు కాలేదు.. ఇంతలోనే ఇంతగా అందాల ఆరబోత అవసరమా అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం పెళ్లి తర్వాత దేశముదురు ముద్దుగుమ్మ యొక్క అందాలను మిస్ అవుతామని అనుకున్నాం కానీ.. ఈ ఫొటోలతో కాస్త ఊరట లభించింది అన్నట్లుగా చర్చించుకుంటున్నారు.
హన్సిక తన యొక్క నడుము అందాన్ని చూపిస్తూ థైస్ ను నెట్టెడ్ బ్లాక్ పాయింట్ నుండి చూపిస్తూ వావ్ అనిపిస్తుంది. అందాల ముద్దుగుమ్మ హన్సిక ను మళ్లీ ఇలా చూస్తామని అనుకోలేదని.. ముందు ముందు ఈ అమ్మడు మరిన్ని హాట్ ఫొటో షూట్స్ తో.. రొమాంటిక్ పాత్రలతో అలరించాలని కోరుకుంటున్నామని కామెంట్స్ చేస్తూనే పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.