Begin typing your search above and press return to search.
50వ సినిమాలో ఆపిల్ బ్యూటీ బికినీ ట్రీట్
By: Tupaki Desk | 31 July 2020 3:45 AM GMTబికినీకి ఉన్న క్రేజు ఎలాంటిదో చెప్పాల్సిన పనే లేదు. తెరపై అందాల కథానాయికలు బికినీ లేదా స్విమ్ సూట్ లో కనిపిస్తే కాసుల కనకవర్షం కురుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తాయి. టాలీవుడ్ లో చాలా మంది కథానాయికలు బికినీకి ఓకే చెప్పకపోయినా హిందీ పరిశ్రమ నుంచి వచ్చే భామలకు ఇలాంటి అభ్యంతరాలు ఉండవు. మల్లూ భామలు .. హైదరాబాదీ భామలు బికినీ వేషాలకు సిద్దంగా ఉండరు కాబట్టి సాధ్యమైనంత వరకూ ఇతర మెట్రో నగరల నుంచి వచ్చే భామలకే ఇలాంటి అవకాశాలు దక్కుతుంటాయి.
టాలీవుడ్ లో ఉన్న అగ్ర కథానాయికల్లో నయనతార.. అనుష్క.. శ్రీయ.. త్రిష.... ప్రియమణి ఇంతకుముందు బికినీలతో అలరించారు. బిల్లా చిత్రంలో అనుష్క.. నయనతార బికినీ ట్రీట్ గురించి తెలిసిందే. ఇటీవల రకుల్ ప్రీత్ బికినీ ట్రీట్ తో అలరించింది. తమన్నా.. కాజల్ స్విమ్ సూట్ ట్రీట్ తో అలరించారు. మొన్న క్వారంటైన్ లో కాజల్ బికినీ ఫోటోలు వైరల్ అయ్యాయి.
అయితే ఇతర భామలకు ధీటుగా సౌత్ లో దశాబ్ధం పైగానే కెరీర్ సాగించిన హన్షికకు మాత్రం ఇన్నాళ్లు ఆ ఛాన్స్ దక్కలేదట. ఇదే విషయాన్ని స్వయంగా చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ ఇకపై బికినీకి సై అనేసింది. హన్సిక మాట్లాడుతూ .. ``ఇప్పటి వరకు నేను బికినీ వేయలేదు. ఇక పై దానికి కూడా నేను రెడీ..! ఈ ఖాళీ టైం లో నా ఫిజిక్ ని బికినీకి తగ్గట్లుగా మార్చుకున్నాను. నా 50వ సినిమా లో ఫాన్స్ కి బికినీ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా`` అని తెలిపింది. మొత్తానికి ఆపిల్ బ్యూటీ క్వారంటైన్ టైమ్ ని సద్వినియోగం చేసుకుందన్నమాట. హన్సిక కెరీర్ 50వ సినిమా `మహా`. ఇందులో కాషాయం ధరించి యోగినిగా మారిన హన్సిక చైన్ స్మోకర్ గా దర్శనమిస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక ఇదే సినిమాలో బికినీతోనూ వెర్రెత్తిస్తుందన్నమాట.