Begin typing your search above and press return to search.

స్విమ్ సూట్ లో సెగలు రేపుతున్న సెక్సీ బ్యూటీ..

By:  Tupaki Desk   |   10 April 2020 3:46 PM GMT
స్విమ్ సూట్ లో సెగలు రేపుతున్న సెక్సీ బ్యూటీ..
X
తెలుగులో కంటే కూడా తమిళంలోనే జోరుగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయిన హాట్ భామ హన్సిక. ఇప్పుడు కోలీవుడ్ లో కూడా హన్సికకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు బొద్దుగా ముద్దుగా ఉంటుంది. బొద్దుగా ఉంటే ఫ్యాన్స్ కి బాగా నచ్చింది కాబట్టి దాంతో హన్సిక కూడా బొద్దుగా ఉండేందుకే అసఖ్తి చూపింది. మరి ఎందుకో ఏమో ఈ మద్య అమ్మడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. మరో వైపు తన సీనియర్ హీరోయిన్స్ నయనతార కాజల్ స్లిమ్ గా ఉంటూ అవకాశాలను పట్టేయడంతో ముందుంటున్నారు. ఇక హన్సిక ఇలాగైతే లాభం లేదనుకుని కాస్త గ్యాప్ తీసుకుని ఏకంగా ఎవరు ఉహించనంత స్లిమ్ తయారైంది. హాట్ హాట్ ఫోటోషూట్లతో తన అందాలను ఇలా స్లిమ్ గా ఆరబోస్తుంది.

ఓ వైపు పాల‌రాతి శిల్పంలా ఉండే హన్సిక ఈ మధ్య అసలు చలనం లేకుండా ఉండిపోయింది. హ‌న్సిక‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. ఈ భామను చూస్తే ఎవరైనా అదే అనుకుంటారు. చలనం లేకుండా అంటే ఏదో అయిపోయింద‌ని కాదు. న‌ట‌న విష‌యంలో ముందుకు సాగట్లేదని అర్థం. ఈ భామ తీరు చూస్తుంటే అందాల ఆర‌బోత త‌ప్ప న‌ట‌న గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేదేమో అనిపిస్తుంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇన్నేళ్లైంది. ఇన్ని సినిమాలు చేసింది. అయినా కూడా అవకాశాలు రావట్లేదు అమ్మడికి. తెలుగులో స్టార్ హీరోల‌తో న‌టించిన ముద్దుగుమ్మను ఇప్పుడేమో ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదు. త‌మిళ‌నాట కూడా ఇప్పుడు హ‌న్సిక‌ను ప‌ట్టించుకునేవాళ్లే లేరు. కాక‌పోతే చాలా సినిమాలు చేసింది కాబ‌ట్టి స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ ఉంది. అందుకే ఈ మ‌ధ్య కాస్త బ‌రువు త‌గ్గించి హాట్ హాట్ గా ద‌ర్శ‌నమిస్తుంది హ‌న్సిక‌.

ఇప్పుడు కేవ‌లం అందాల‌నే న‌మ్ముకుంటుంది ఈ పాల‌రాతి బొమ్మ‌. అందుకే హ‌న్సిక‌ను పాల‌రాతి శిల్పం అంటున్నారు. ఇక ఈ మద్యే ఇంస్టాగ్రామ్ లో హన్సిక స్విమ్ సూట్ లో దిగిన ఫోటో పోస్ట్ చేసింది. అమ్మడి స్లిమ్ ఫిగర్ చూసి కుర్రాళ్లంతా నోళ్లు వెళ్ళబెట్టి చూస్తున్నారు. పాలరాతి శిల్పానికి ఏ మాత్రం తీసిపోని అమ్మడి ఫిగర్ సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈ అందాల ఆర‌బోతతో అమ్మాయిగారు త‌న కెరీర్ ను ఇంకా ఎన్నాళ్లు సాగిస్తారో..