Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: హన్సిక కూడా బికినీ వేసిందే
By: Tupaki Desk | 5 Jan 2017 7:50 AM GMTసౌత్ లో తెగ సినిమాలు చేసేసే హన్సికకు.. బొద్దుగుమ్మ అనే ముద్దు పేరు ఉంది. టాలీవుడ్ మూవీ దేశముదురుతో హీరోయిన్ అయినా.. ఇక్కడ పెద్దగా కుదురుకోలేకపోయిన ఈ బ్యూటీ.. కోలీవుడ్ లో మాత్రం చెలరేగిపోతోంది. అయితే.. హీరోయిన్ గా ఏ రేంజ్ కి చేరుకున్నా.. అందాలు చూపించడంలో మాత్రం పొదుపు పాటించడం ఈ భామ హామీ.
అందరూ డ్రెసింగ్ విషయంలో పొదుపు పాటిస్తే.. ఈమె మాత్రం వాటిని చూపించడంలో పిసినారితనం చూపిస్తూ ఉంటుంది. ఇందుకు కారణం.. ఆమె బొద్దు పర్సనాలిటీ కావచ్చు కానీ.. ఈ మధ్య అమ్మడు కాసింత చిక్కింది. టాప్ హీరోయిన్ స్టేటస్ కోసం ఆ మాత్రం కష్టపడక తప్పదు. అయితే.. ఇప్పటివరకూ హన్సికను బికినీలో దర్శనం చేసుకునే భాగ్యం అభిమానులకు దక్కలేదు. ఆ ఒక్క లోటు ఎందుకు ఉండాలని అనుకున్న ఈ బ్యూటీ.. తాజాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకుంటూ.. టూపీస్ బికినీలో సందడి చేసింది.
అలాగని హన్సిక అందాలన్నీ కళ్లతో ఆస్వాదించేయచ్చని అనుకోవద్దు. జస్ట్ బ్యాక్ నుంచి వీపు మాత్రం కనిపించేలా.. నీళ్లలో అటు తిరిగి నుంచుని ఓ పోజ్ ఇచ్చిందంతే. అయినా సరే.. ఫస్ట్ టైం బికినీలో బొద్దు భామ హన్సికను చూసి.. తెగ మురిసిపోతున్నారు అభిమానులు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/